పి.ఎస్.ఆర్. అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), ను → ను , → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొప్పరపు సుబ్బారావు
| residence =
| other_names =
| image =Kopparapu Subba Rao.JPG
| imagesize = 200px
| caption = కొప్పరపు సుబ్బారావు
| birth_name = కొప్పరపు సుబ్బారావు
| birth_date = [[1890]]
| birth_place =
| native_place =
| death_date = [[1959]]
| death_place =
| death_cause =
| known = తెలుగు సినిమా సంగీతదర్శకుడు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ మతము
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''పోణంగి శ్రీరామ అప్పారావు''' నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత.
 
== జననం - విద్యాభ్యాసం ==
అప్పారావు 1923 జూలై 21 వ తేదీన [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[కొవ్వూరు]] తాలూకా, [[బందపురం]]లో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, [[విజయవాడ]] శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లోను విద్యాభ్యాసం చేశాడు. ’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
అప్పారావు 1923 జూలై 21 వ తేదీన [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[కొవ్వూరు]] తాలూకా, [[బందపురం]]లో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, [[విజయవాడ]] శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లోను విద్యాభ్యాసం చేశాడు.
 
== ఇతర వివరాలు ==
అప్పారావు 1923 జూలై 21 వ తేదీన [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[కొవ్వూరు]] తాలూకా, [[బందపురం]]లో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, [[విజయవాడ]] శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లోను విద్యాభ్యాసం చేశాడు. ’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
 
అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకుడు. [[భీమవరం]], [[రాజమహేంద్రవరం]], [[మద్రాసు]], [[కడప]], శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశాడు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశాడు.