రజస్వల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
యుక్తవయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిస్ట అవడాన్ని "రజస్వల"(menarche) అవడము అంటారు.సాదారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు.బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూఉంటాయి.ఇలా జరగడానికి 'ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్, అనే హార్మోనులు కారణం.ఇవి ఆడువారి హార్మోనులు,వీటివలనే అండాశయము నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూఉంటుంది.బహిస్టులు 45 నండి 50 సంవత్సరములవరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి,దీన్నే మినోపాజ్ అంటారు.
'''బహిస్ట రకము లో ఏముంటుంది''': ప్రతి నెల అండము విడుదల అయ్యేముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొర లో తయారవుతుంది. ఫలధీకరణం(consists of a combination of fresh and clotted blood with endometrial tissue)
 
== ఆలస్యంగా రజస్వల అవడము ==
"https://te.wikipedia.org/wiki/రజస్వల" నుండి వెలికితీశారు