రజస్వల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
యుక్తవయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిస్ట అవడాన్ని "రజస్వల"(menarche) అవడము అంటారు. సాదారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూఉంటాయివస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి 'ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్, అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే [[అండాశయము]] నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూఉంటుందిఅవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరములవరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మినోపాజ్ అంటారు.
'''బహిస్ట రకము లో ఏముంటుంది''': ప్రతి నెల అండము విడుదల అయ్యేముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొర లో తయారవుతుంది. ఫలధీకరణం(consists of a combination of fresh and clotted blood with endometrial tissue)
 
== ఆలస్యంగా రజస్వల అవడము ==
కొందరయితే పదహారేళ్ళు వచ్చేవరకు రజస్వల కారు. ఇటువంటివారికి 'రైమరీఎమెనూరియాప్రైమరీ ఎమెనూరియా' కారణముగా చెపుతారు. ఇటువంటివారికి పూబర్టిప్యూబర్టి లక్షణాలు ... ప్యూబిక్ హెయిర్ గ్రోత్, స్తనాలు పెరుగుదల, ఉంటే ఆ అమ్మాయి శరీరము హార్మోనులకు ప్రతిస్పందిస్తున్నట్లే.
 
===కారణాలు ===
* విపరీతమైన దైటింగుడైటింగు చేయడం
* ఎడతెరిపిలేని వ్యాయామాలద్వారా బాగా బరువుతగ్గడము
* పోషకాలు, పోషకాహారము అందకపోవడము
* స్థూలకాయము
* స్తూలకాయము
* దీర్గకాళిక అనారోగ్యము
* పుట్టుకనుంచే కనిపించే అసాధారణ గెనిటల్జననేంద్రియ అవలక్షణాలు,
* థైరాయిడ్ సమస్యలు
* ఒవేరియన్అండకోశ వ్యాధులు , మున్నగునవి.
 
'''ట్రీట్మెంట్''' : కారణాలు అనేకము కాబట్టి మంచి లేడి డాక్టర్ ని చూపించి సలహా పొందవలెను.
===వైద్యం===
'''ట్రీట్మెంట్''' : కారణాలు అనేకము కాబట్టి మంచి లేడి డాక్టర్ ని చూపించి సలహా పొందవలెను.
 
<!-- ఇతర భాషలు -->
[[en:Menarche]]
"https://te.wikipedia.org/wiki/రజస్వల" నుండి వెలికితీశారు