సుజాత (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రామి రెడ్డి → రామిరెడ్డి, లో → లో (3), ప్రతిష్ట → ప్రతిష using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| children = Sajith, Divya
}}
'''సుజాత''' ([[డిసెంబర్ 10]], [[1952]] – [[ఏప్రిల్ 6]], [[2011]]). ఒక మలయాళ నటి. ఈమె [[శ్రీలంక]]లో పుట్టి పెరిగింది. జన్మస్థలం [[కేరళ]] లోని ''మరదు''. [[తెలుగు]], [[కన్నడ]], [[తమిళం]], [[మళయాలం]], [[హిందీ]] భాషల చలనచిత్రాలలో నటించిన ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటి. కొంతకాలం అనారోగ్యంతో[[అనారోగ్యం]]<nowiki/>తో బాధపడ్డ తరువాత ఆమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని[[చెన్నై]]<nowiki/>లోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.
 
==సినిమాలు==
సుజాతను [[దాసరి నారాయణరావు]] గారు తెలుగులో [[గోరింటాకు|గోరింటాకు (1979 సినిమా)]] చిత్రంద్వారా పరిచయం చేసారు. ఆ చిత్రం విజయవంతంకావడంతో పలు చిత్రాలలో, అగ్రకథానాయలతో నటించే అవకాశాలు వచ్చాయి. తపస్య హిందీ సినిమా ఆధారంగా తయారయిన [[సంధ్య]] (కోదండరామిరెడ్డి తొలి చిత్రం) చిత్రంలో హిందీలో రాఖీ నటించిన పాత్రలో ఈమె రాణించారు. [[అంతులేని కథ]] తమిళ వెర్షన్ లో సుజాత నటించారు.
 
[[గోరింటాకు]], [[సూత్రధారులు]], [[శ్రీరామదాసు]] ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన ''[[పెళ్ళి (సినిమా)]]'' చిత్రానికి గాను నంది అవార్డు వచ్చింది. తమిళంలో[[తమిళ భాష|తమిళం]]<nowiki/>లో ప్రతిష్ఠాత్మక ''కలైమామణి'' అవార్డు అందుకున్నారు
 
*[[ఏడంతస్తుల మేడ]]
పంక్తి 37:
 
==కుటుంబం==
ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో[[శ్రీలంక]]<nowiki/>లో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది. ఆయన పదవీ విరమణ చేయడంతో మళ్ళీ కేరళకు[[కేరళ]]<nowiki/>కు వచ్చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే ''తబస్విని'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తరువాత సినిమా అవకాశాలు చుట్టుముట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. [[బాలచందర్‌]] దర్శకత్వం వహించిన ''అవళ్‌ ఒరు తొడర్‌ కథై'' (తెలుగులో [[అంతులేనికథ]] )తో నటిగా వెలిగిపోయింది. సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి [[జయకర్‌ హెన్రీ]]ని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్ళిచేసుకొంది. ఆ తరువాత [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వెళ్లిపోయింది. అయితే అక్కడి సంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం ఇండియాకి[[ఇండియా]]<nowiki/>కి వచ్చి మళ్లీ వెళ్లలేదు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.<ref>డాక్టర్ శేషగిరిరావు టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్ నుంచి [http://tollywoodphotoprofiles.blogspot.com/2011/04/sujatha.html లంకె]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సుజాత_(నటి)" నుండి వెలికితీశారు