రవళి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , నందలి → లోని , ను → ను , పెళ్లి → పెళ్ళి, చిన using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''రవళి''' (జ. ఫిబ్రవరి 28, ??) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన [[తమిళ భాష|తమిళ]], [[తెలుగు సినిమా]] నటి యొక్క వెండితెర పేరు. [[గుడివాడ]]లో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె [[ఇ.వి.వి.సత్యనారాయణ]] దర్శకత్వము వహించిన [[ఆలీబాబా అరడజను దొంగలు]] సినిమాతో చిత్రరంగములో ప్రవేశించింది. [[పెళ్లి సందడి]] సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్ళి సందడి, [[శుభాకాంక్షలు]], [[వినోదం]] వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు
 
తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ మరియు [[హిందీ భాష|హిందీ]] సినిమాలలో నటించింది. [[మిథున్ చక్రవర్తి]] ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్‌కుమార్ సరసన ''గడబిడ కృష్ణ''లో, జగ్గేష్ సరసన ''వీరన్న'' మరియు ''కుబేర'' సినిమాలలో, సుమన్ సరసన ''బిల్లా-రంగా'' సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్ మరియు విజయకాంత్ లతో సినిమాలు చేసింది.<ref>http://www.imdb.com/name/nm0712259/bio</ref> ఆ తరువాత కొన్నాళ్ళు టీ.వీ సీరియళ్లలో నటించింది. వీటిలో ముఖ్యమైనవి జెమినీ టివీలో ప్రసారమైన ''నమో వేంకటేశ'' ఒకటి.<ref>http://www.hindu.com/thehindu/mp/2003/06/16/stories/2003061600730300.htm</ref> 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు మరియు వ్యాపారి అయిన నీలకృష్ణను పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని [[హైదరాబాదు]]లో స్థిరపడింది.<ref>http://www.indiaglitz.com/channels/tamil/gallery/Events/12247.html</ref> 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.<ref>http://in.movies.yahoo.com/news-detail/26518/Ravali-blessed-baby-girl.html</ref>
2009 ఎన్నికల సందర్భంగా రవళి [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]] పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.<ref>http://www.youtube.com/watch?v=961cAS5KgNQ</ref><ref>http://www.hindu.com/2004/04/21/stories/2004042102980300.htm</ref>
 
==ఇతర విశేషాలు==
* రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు [[టీవీ]] ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.<ref>http://www.screenindia.com/old/20010622/rtelu4.html</ref>
 
==వ్యక్తిగత జీవితం==
రవళి [[మే 9]] [[2007]] న [[హైదరాబాదు|హైదరాబాద్]] లోని శతత్ ఫంక్షన్ హాల్ లో "నీలికృష్ణ"ను వివాహం చేసుకుంది. ఆతర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించింది<ref>http://www.idlebrain.com/news/functions/wedding-ravali.html</ref> She gave birth to a baby girl in May 2008.<ref>http://www.indiaglitz.com/channels/tamil/article/38915.html</ref>
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/రవళి" నుండి వెలికితీశారు