వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు: కూర్పుల మధ్య తేడాలు

+ cinema ad
పంక్తి 1:
'''తెలుగు సినిమా ప్రాజెక్టు'''
 
[[బొమ్మ:తెలుగు సినిమా ప్రకటన.gif|center]]
 
[[తెలుగు సినిమా]] కు సంబంధించిన వ్యాసాలకు అన్నింటికీ కూడలిగానూ, [[వికీపీడియా:WikiProject/తెలుగు సినిమాలు|తెలుగు సినిమా ప్రాజెక్టు]]కు సంబంధించిన పనులకు మార్గదర్శకపేజీగాను ఈ పేజీని వాడుతున్నాము. చొరవగా ముందుకు వచ్చి ఈ పేజీలోను, దానికి సంబంధించిన వ్యాసాలలోను సమాచారాన్ని కూర్చండి. మీ సృజనాత్మకతతో దీనిని ఒక ఆసక్తికరమైన, నిష్పాక్షికమైన సమాచార కేంద్రంగా రూపు దిద్దండి.