రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| birth_name =రాచకొండ విశ్వనాధశాస్త్రి
| birth_date = [[జూలై 30]], [[1922]]
| birth_place = [[శ్రీకాకుళం]]
| native_place = [[తుమ్మపాల]], [[అనకాపల్లి]]
| death_date = [[నవంబర్ 10]], [[1993]]
| death_place =
పంక్తి 27:
| partner =
| children =
| father = నారాయణమూర్తి
| mother = సీతాలక్ష్మి
| website =
| footnotes =
పంక్తి 41:
==తొలి జీవితము==
రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు [[1922]], [[జూలై 30]]న [[శ్రీకాకుళం]]లో జన్మించాడు. ఈయన స్వస్థలము [[అనకాపల్లి]] దగ్గర [[తుమ్మపాల]] గ్రామము. ఈయన తండ్రి, [[న్యాయవాది]] తల్లి, సహితీకారిణి.
 
[[దస్త్రం:Raavisastrisign.jpg|thumb|right|సంతకం]]
రావి శాస్త్రి [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి [[1946]]లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని [[1950]]లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/రావిశాస్త్రి" నుండి వెలికితీశారు