"స్థానం నరసింహారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''స్థానం నరసింహారావు''' ([[ఆంగ్లం]]: Sthanam Narasimha Rao) ([[సెప్టెంబర్ 23]], [[1902]] - [[ఫిబ్రవరి 21]], [[1971]]) ప్రసిద్ధ రంగస్థల మరియు [[తెలుగు సినిమా]] నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక [[స్త్రీ]] పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా [[పద్మశ్రీ పురస్కారం]] పొందాడు.
 
== జననం ==
==జీవిత విశేషాలు==
స్థానం నరసింహారావు [[1902]] సంవత్సరం, [[సెప్టెంబర్ 23]] తేదీనన హనుమంతరావు, ఆదెమ్మ దంపతులకు [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]]లో హనుమంతరావు మరియు ఆదెమ్మ దంపతులకు జన్మించాడు.
 
1920 సంవత్సరంలో ఒకనాడు [[బాపట్ల]]లో ప్రదర్శించే [[హరిశ్చంద్ర నాటకం]]లో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తెనాలి లోని [[శ్రీరామ విలాస సభ]]లో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2092877" నుండి వెలికితీశారు