పెద్దమనుషులు (1954 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
imdb_id = 0266844|
}}
'''పెద్దమనుషులు''' [[హెన్రిక్ ఇబ్సెన్]] (Henrik Ibsen) రచించిన 'ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ' (The Pillars of Society)<ref>[http://en.wikipedia.org/wiki/The_Pillars_of_Society]</ref> అనే [[నాటకం]] ఆధారంగా నిర్మితమైన [[తెలుగు]] చిత్రం. ఇది తర్వాత అనేక తెలుగు సినిమాలకు ఆధారమైనది. [[పల్లెటూరు]], అక్కడి [[రాజకీయాలు]], రాజకీయం చాటున పెద్దమనుషుల దోపిడీ, అది ఎదుర్కునే వారి అడ్డు తొలగింపులు చిత్ర కథాశం. గౌరీనాథశాస్త్రి నటన చూస్తే, ఆయన మరిన్ని చిత్రాల్లో నటించి ఉంటే తెలుగు చిత్రసీమ మరింత సంపన్నమై ఉండేదనిపిస్తుంది. [[ఎస్వి రంగారావు]], [[గుమ్మడి]], [[రావుగోపాలరావులు]] కలిసి [[గౌరీనాథశాస్త్రి]]లో కనిపిస్తారు. [[రేలంగి]] తను ధరించిన పాత్రలలో ఉత్తమమైనదిగా ఈ చిత్రంలోని పాత్ర గురించి చెప్పారు. ఈ పాత్ర తర్వాత ఒక మోడల్ గా మారిపోయింది. (దేశోద్ధారకుల్లో పద్మనాభం పాత్ర నుండి ప్రతిఘటనలో వేలు పాత్ర వరకు)
 
==పాత్రలు-పాత్రధారులు==
పంక్తి 35:
 
== విడుదల, స్పందన ==
1954లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయవంతమైంది. విమర్శకుల నుంచి ప్రశంసలను కూడా సాధించగలిగింది. [[సినిమా రంగం]] అనే అలనాటి సినీ పత్రిక అప్పట్లో 1954లో విడుదలైన ఉత్తమ చిత్రం ఏదంటూ పాఠకుల స్పందన కోరగా వారు [[పెద్దమనుషులు (1999 సినిమా)|పెద్దమనుషులు]] సినిమాను ఎంచుకున్నారు.<ref name="సినిమారంగం వారి ఉత్తమ చిత్రం">{{cite news|title=1954 సం.లో ఉత్తమ చిత్రం|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=2054|accessdate=25 July 2015|work=సినిమా రంగం|date=ఏప్రిల్ 1955}}</ref>
 
==పాటలు==