1917: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , మళయాళ → మలయాళ, , → ,, , → , (3), ( → ( using AWB
పంక్తి 30:
* [[సెప్టెంబర్ 23]]: [[అసీమా చటర్జీ]], ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)
* [[అక్టోబర్ 19]]: [[ఎస్.ఎస్.శ్రీఖండే]], ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త.
* [[నవంబరు 8]]: [[చిటిమెళ్ళ బృందావనమ్మ]], విద్యావేత్త సంఘ సేవకురాలు మరియు చిత్రకారిణి. (మ.2008)
* [[నవంబరు 13]]: [[వసంత్‌దాదా పాటిల్]], [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి.
* [[నవంబరు 9 ]]: [[పిడతల రంగారెడ్డి]], ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు మరియు మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991)
* [[నవంబర్ 11]]: [[కమల్ రణదివె]], భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. (మ.2001)
* [[నవంబరు 13]]: [[వసంత్‌దాదా పాటిల్]], [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి.
* [[నవంబర్ 19]]: [[ఇందిరా గాంధీ]], భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984)
* [[డిసెంబర్ 25]]: [[ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ]], కవయిత్రి, పరిశోధకురాలు మరియు గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)
"https://te.wikipedia.org/wiki/1917" నుండి వెలికితీశారు