వంగర వెంకటసుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గ్రంధ → గ్రంథ, → using AWB
పంక్తి 4:
ఈయన [[ఒంగోలు]] తాలూకా [[సంగం జాగర్లమూడి]]లో [[1897]], [[నవంబరు 24]] న జన్మించాడు.
 
== రంగస్థల ప్రస్థానం ==
[[తెనాలి]]లో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నాడు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించాడు. 1937లో [[విప్రనారాయణ]] చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. తరువాత [[బాలయోగిని]] చిత్రంలో ప్రధాన భూమికను పోషించాడు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించాడు. వీటిలో [[పెద్దమనుషులు]], [[కన్యాశుల్కం]], [[లక్ష్మమ్మ]], [[ప్రియురాలు]], [[లక్ష్మి]], [[చక్రపాణి]], [[పల్నాటి యుద్ధం]], [[తెనాలి రామకృష్ణ]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[గీతాంజలి]], [[మంత్రదండం]], [[పేరంటాలు]], [[శాంతి]], [[సక్కుబాయి]] ముఖ్యమైనవి.
 
"https://te.wikipedia.org/wiki/వంగర_వెంకటసుబ్బయ్య" నుండి వెలికితీశారు