లక్ష్మీపురం (చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 134:
=== ఈ ఆలయంలో 2013, [[ఆగష్టు]]-18 [[శనివారం]] నాడు, [[తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆధ్వర్యంలో కుంకుమార్చన, గోపూజ నిర్వహించారు. విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చల్లపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగష్టు-18; 2వపేజీ] ===
 
=== శ్రీ బాలాత్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారి ఆలయం ===
 
=== లక్ష్మీపురం గ్రామములో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారి గ్రామోత్సవాన్ని 2014,ఫిబ్రవరి-16 ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి 82వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డప్పు వాద్యాలమధ్య అమ్మవారి సంబరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద యెత్తున పసుపు, కుంకుమలు, టెంకాయలు సమర్పించి పూజలు నిర్వహించారు. 2014,[[ఫిబ్రవరి]]-10న మొదలైన అమ్మవారి సంబరాలు, ఫిబ్రవరి-16 [[ఆదివారం]] నాడు జరిగిన గ్రామోత్సవంతో మిగిసినవి. [3] ===