ఫటాఫట్ జయలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox person | name = ఫటాఫట్ జయలక్ష్మి | image = FatafatJayalaxmiactress.png | image_size = | caption...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| birth_name = జయలక్ష్మి రెడ్డి
| birth_date = 1958
| birth_place = [[చెన్నై]], [[తమిళనాడు]], Indiaభారతదేశం
| death_date = 1980 (agedవయసు 22)
| death_place = [[Chennaiచెన్నై]], [[Tamil Naduతమిళనాడు]], భారతదేశం
| notable role = Fatafatచంద్ర (''Anthuleniఅంతులేని Kathaకథ'')
}}
'''ఫటాఫట్ జయలక్ష్మి'''గా పిలువబడే జయలక్ష్మీరెడ్డి (1958-1980) దక్షిణ భారతీయ సినిమా నటిగా ప్రసిద్ధురాలు. ఈమె మలయాళ సినిమాలలో "సుప్రియ" అనే పేరుతో పిలువబడుతున్నది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 66 చిత్రాలలో నటించింది.
'''Jayalakshmi Reddy''', whose popular screen name was '''Fatafat Jayalakshmi''' (also '''Phataphat Jayalaxmi''') (1958–1980), was also popular actress in [[Tamil language |Tamil]] . In Malayalam movies she was known as Supriya. She acted about 66 movies in [[Tamil language|Tamil]], [[Telugu language|Telugu]], [[Malayalam]] and [[Kannada]] within a decade of her career.
==వృత్తి==
ఈమె నటిగా తన వృత్తిని 1972లో మలయాళం సినిమా తీర్థయాత్రతో సుప్రియ అనే పేరుతో ప్రారంభించింది. 1974లో [[కె.బాలచందర్]] దర్శకత్వంలో "అవల్ ఒరు తొదర్ కథై" సినిమాలో జయలక్ష్మి అనే పేరుతో నటించింది. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ధరించింది. ఆ పాత్ర ఊతపదం "ఫటాఫట్" ప్రేక్షకులలో బాగా పేలడంతో ఫటాఫట్ ఆమె ఇంటిపేరుగా మారిపోయి ఫటాఫట్ జయలక్ష్మిగా స్థిరపడిపోయింది. ఈ సినిమా తెలుగులో [[అంతులేని కథ]] పేరుతో 1976లో రీమేక్ చేయబడింది.
 
She was born in Chennai
 
==Career==
"https://te.wikipedia.org/wiki/ఫటాఫట్_జయలక్ష్మి" నుండి వెలికితీశారు