ఫటాఫట్ జయలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| notable role = చంద్ర (''అంతులేని కథ'')
}}
'''ఫటాఫట్ జయలక్ష్మి'''గా పిలువబడే జయలక్ష్మీరెడ్డి (1958-1980) దక్షిణ భారతీయ సినిమా నటిగా ప్రసిద్ధురాలు. ఈమె మలయాళ సినిమాలలో "సుప్రియ" అనే పేరుతో పిలువబడుతున్నది. ఈమె [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]] భాషలలో 66 చిత్రాలలో నటించింది.
==వృత్తి==
ఈమె నటిగా తన వృత్తిని 1972లో మలయాళం సినిమా తీర్థయాత్రతో సుప్రియ అనే పేరుతో ప్రారంభించింది. 1974లో [[కె.బాలచందర్]] దర్శకత్వంలో "అవల్ ఒరు తొదర్ కథై" సినిమాలో జయలక్ష్మి అనే పేరుతో నటించింది. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ధరించింది. ఆ పాత్ర ఊతపదం "ఫటాఫట్" ప్రేక్షకులలో బాగా పేలడంతో ఫటాఫట్ ఆమె ఇంటిపేరుగా మారిపోయి '''ఫటాఫట్ జయలక్ష్మి'''గా స్థిరపడిపోయింది. ఈ సినిమా తెలుగులో [[అంతులేని కథ]] పేరుతో 1976లో రీమేక్ చేయబడింది.
"https://te.wikipedia.org/wiki/ఫటాఫట్_జయలక్ష్మి" నుండి వెలికితీశారు