ఫటాఫట్ జయలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| notable role = చంద్ర (''అంతులేని కథ'')
}}
'''ఫటాఫట్ జయలక్ష్మి'''గా పిలువబడే జయలక్ష్మీరెడ్డి (1958-1980) దక్షిణ భారతీయ సినిమా నటిగా ప్రసిద్ధురాలు. ఈమె మలయాళ సినిమాలలో "సుప్రియ" అనే పేరుతో పిలువబడుతున్నది. ఈమె [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]] భాషలలో 66 చిత్రాలలో నటించింది.
==వృత్తి==
ఈమె నటిగా తన వృత్తిని 1972లో మలయాళం సినిమా తీర్థయాత్రతో సుప్రియ అనే పేరుతో ప్రారంభించింది. 1974లో [[కె.బాలచందర్]] దర్శకత్వంలో "అవల్ ఒరు తొదర్ కథై" సినిమాలో జయలక్ష్మి అనే పేరుతో నటించింది. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ధరించింది. ఆ పాత్ర ఊతపదం "ఫటాఫట్" ప్రేక్షకులలో బాగా పేలడంతో ఫటాఫట్ ఆమె ఇంటిపేరుగా మారిపోయి '''ఫటాఫట్ జయలక్ష్మి'''గా స్థిరపడిపోయింది. ఈ సినిమా తెలుగులో [[అంతులేని కథ]] పేరుతో 1976లో రీమేక్ చేయబడింది. ఈమె [[కమల్ హాసన్]], [[రజనీకాంత్]], [[ఎన్.టి.రామారావు]], [[చిరంజీవి]] మొదలైన అగ్రనటుల సరసన నటించింది.
==వ్యక్తిగత జీవితం==
ఈమె [[ఎం.జి.రామచంద్రన్]] తమ్ముడు చక్రపాణి కొడుకు సుకుమార్‌ను ప్రేమించింది. అయితే అది పెళ్ళిగా మారలేదు. దానితో తన 22 యేళ్ల పిన్న వయసులోనే 1980లో, నటిగా ఉన్నత స్థాయిలో ఉన్నదశలోనే ఈమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది<ref>[http://eeraastram.com/%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A4%E0%B1%86%E0%B0%B0-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87-%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2/
‘వెండితెర’ తీస్తే… వనితల మెడలో ఉరితాళ్ళే!! – సతీష్‌ చందర్‌]</ref>, <ref>[http://tmasala.com/telugu/news/film-stars-suicides/14084 సినీతారలు - ఆత్మహత్యలు</ref>,<ref>{{Cite news |url=http://www.mid-day.com/entertainment/2002/apr/23474.htm |title=Why South Indian heroines are embracing death |work=Mid-day.com |date=20 April 2002 |accessdate=25 May 2010}}</ref> .
 
==Career==
She made her debut in 1972 in [[A. Vincent]]'s [[Malayalam]] movie [[Theerthayathra]] with screen name Supriya, followed by ''[[Ithu Manushyano?]]'' in 1973. In 1974 she made her Tamil debut in K Balachander’s film ''[[Aval Oru Thodar Kathai]]'' credited as Jayalakshmi. She became a household name with her popular dialogue ‘Fatafat’ (meaning quickly) in the movie. Her notable films include ''[[Aval Oru Thodar Kathai]]'', ''[[Anthuleni Katha]]'', ''[[Aarilirunthu Arubathu Varai]]'' and ''[[Mullum Malarum]]''. She had co-starred with top actors like [[Rajinikanth]], [[Kamal Haasan]], [[Krishna (actor)|Krishna]], [[Nandamuri Taraka Rama Rao|NTR]] and [[Chiranjeevi]].
 
==Personal life==
She was married to the niece of [[M. G. Ramachandran]]. She committed suicide<ref>{{Cite news |url=http://www.mid-day.com/entertainment/2002/apr/23474.htm |title=Why South Indian heroines are embracing death |work=Mid-day.com |date=20 April 2002 |accessdate=25 May 2010}}</ref> in 1980 when she was at the peak of her career.
 
==Partial filmography==
"https://te.wikipedia.org/wiki/ఫటాఫట్_జయలక్ష్మి" నుండి వెలికితీశారు