గున్నార్ మిర్థాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[స్వీడిష్ ఆర్థిక వేత్తలు|స్వీడిష్ ఆర్థికవేత్త]] అయిన గున్నార్ మిర్థాల్ [[డిసెంబర్ 6]] , [[1898]] లో జన్మించాడు. [[స్టాక్‌హోమ్]] విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. [[1930]] ప్రాంతంలో తన భార్య [[ఆల్వా మిర్థాల్]] తో కల్సి [[సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాలు|సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాల]] గురించి గ్రంథం రచించాడు. [[1945]] లో గున్నార్ మిర్థాల్ వాణిజ్య కార్యదర్శిగా స్వీడిష్ కేబినేట్ లో ప్రవేశించాడు. 1947 నుంచి 1957 వరకు అతడు ఐక్యరాజ్య సమితి ఐరోపా ఆర్థిక కమీషన్ కు చైర్మెన్ గా వ్యవహరించాడు. దక్షిణాసియాలో 10 సంవత్సరాల పాటు ఆర్థిక, సాంఘిక పరిస్థితులను పరిశోధించి [[1968]] లో Asian Drama: An Inquiry into the Poverty of Nations గ్రంథం రచించాడు. అతడు అర్థశాస్త్రానికి చేసిన సేవలకు గాను [[1974]] సంవత్సరపు అర్థశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది.
"https://te.wikipedia.org/wiki/గున్నార్_మిర్థాల్" నుండి వెలికితీశారు