రాగిణి ఖన్నా: కూర్పుల మధ్య తేడాలు

"Ragini Khanna" పేజీని అనువదించి సృష్టించారు
"Ragini Khanna" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''రాగిణి ఖన్నా,''' భారతీయ టివీ నటి, వ్యాఖ్యాత.<ref name="nothingreal">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-03-03/tv/37409722_1_second-show-ragini-khanna-suhana|title=There's nothing real about reality shows: Ragini Khanna}}</ref> ఆమె ఇండియాస్ బెస్ట్ డ్రీమెబాజ్(2013), గంగస్ ఆఫ్ హసీపూర్(2014) వంటి రియాలటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.<ref>{{Cite news|url=http://www.indiantelevision.org.in/headlines/y2k13/apr/apr182.php|title=Zee TV's India’s Best Dramebaaz mobile app crosses '1 million downloads' mark}}</ref><ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/hindi/tv/news-interviews/Vote-for-Gangs-of-Hasseepur/articleshow/33895186.cms|title=Vote for Gangs of Hasseepur}}</ref> భాస్కర్ భారతి సీరియల్ లోని భారతి పాత్ర, ససురాల్ గెంధా ఫూల్ లోని సుహానా కిషోర్ బాజ్ పాయ్ కశ్యప్ పాత్రల ద్వారా ఆమె చాలా ప్రసిద్ధి చెందింది. 2010లో ఝలక్ దిఖలాజా లో పాల్గొంది. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలోని స్కిట్లలో చాలా పాత్రల్లో నటించింది రాగిణి.
 
== కెరీర్ ==
 
=== టెలివిజన్ ===
ఎన్.డి.టి.వి ఇమేజిన్ లో ప్రసారమయిన రాధా కీ బేటియా కుచ్ కర్ దిఖాయేంగీ ధారావాహికలో రాగిణి శర్మ పాత్రతో కెరీర్ ప్రారంభించింది రాగిణి.<ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2008-05-28/tv/27774810_1_ragini-khanna-govinda-show|title=Ragini Khanna on a high!}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రాగిణి_ఖన్నా" నుండి వెలికితీశారు