రాగిణి ఖన్నా: కూర్పుల మధ్య తేడాలు

"Ragini Khanna" పేజీని అనువదించి సృష్టించారు
"Ragini Khanna" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 4:
 
=== టెలివిజన్ ===
ఎన్.డి.టి.వి ఇమేజిన్ లో ప్రసారమయిన రాధా కీ బేటియా కుచ్ కర్ దిఖాయేంగీ ధారావాహికలో రాగిణి శర్మ పాత్రతో కెరీర్ ప్రారంభించింది రాగిణి.<ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2008-05-28/tv/27774810_1_ragini-khanna-govinda-show|title=Ragini Khanna on a high!}}</ref> 2009లో సోనీ టీవీలో ప్రసారమైన హాస్యప్రధాన ధారావాహిక భాస్కర్ భారతి లో భారతి పాత్రలో నటించింది ఆమె.<ref>{{వెబ్ మూలము|url=http://archive.indianexpress.com/news/bhaskar-bharti-genderbender/480299/|title=Bhaskar Bharti: Gender-bender}}</ref> 10 కా దమ్ షోలో పాల్గొని 1,000,000 రూపాయలు గెలిచి, స్వచ్చంద సంస్థలకు  దానం చేసింది.<ref name="10 Ka Dum">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-08-28/tv/28182441_1_salman-khan-s-homepage-ratan-rajput-sketch|title=Salman & 4 beautiful women!}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రాగిణి_ఖన్నా" నుండి వెలికితీశారు