పెదకాకాని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 139:
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, [[శ్రీరామనవమి]] సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [6]
 
===శ్రీ రామాలయం===
సగరపాలెం.
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
చిలకలూరిపేట జమీందారు, జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న 8.57 ఎకరాల భూమిని ఈ ఆలయానికి దానంగా వ్రాసి ఇచ్చారు. ఆలయ పూజారి ఆ భూమిని కౌలుకు ఇచ్చుకుంటూ, వచ్చిన అదాయంతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయుచూ, తన పోషణ గూడా చేసుకుంటున్నడు. [9]
 
===శ్రీ పేరంటాలమ్మ అమ్మవారి ఆలయం===
===శ్రీ హజరత్ బాజీ షహీద్ అవూలియా దర్గా===
ఈ దర్గా చాలా ప్రసిద్ధి చెందినది. శ్రీకృష్ణ దేవరాయలు బాజీ బాబా ఆశీర్వాదాలు పొంది ఇక్కడ బావి తవ్వించాడని చరిత్ర. ప్రతి ఏటా జరిగే [[ఉరుసు]]లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు. [[కృష్ణ దేవరాయలు|శ్రీకృష్ణ దేవరాయలు]] బాజీ బాబా ఆశీర్వాదాలు పొంది ఇక్కడ బావినీళ్ళతో [[స్నానం]] చేసి యుద్ధాలకు వెళ్ళాడని చెబుతారు.
===తోట జీసస్===
ఇక్కడి "తోట జీసస్" ప్రార్థనలకు గూడ భక్తులు వేలలో వస్తారు.
 
===ఇక్కడి జైనుల దేవాలయం ప్రసిద్ధమైనది===
 
Line 153 ⟶ 150:
ఈ మందిరం స్థానిక కోమటికుంట చెరువుకట్టపై ఆటోనగర్ బైపాస్ వద్ద ఉంది. ఈ ఆలయ సప్తమ వార్షికోత్సవాలు, 2015,డిసెంబరు-25వ తేదీ శుక్రవారం, 26వ తేదీ శనివారం, రెండు రోజులపాటు నిర్వహించెదరు. [10]
 
=== శ్రీ రామాలయంఅభయాంజనేయస్వామివారి ఆలయం ===
ఈ ఆలయం స్థానిక గిరిజాంబాదేవి ఆలయ సమీపంలో ఉన్నది.
సగరపాలెం.
 
===శ్రీ హజరత్ బాజీ షహీద్ అవూలియా దర్గా===
ఈ దర్గా చాలా ప్రసిద్ధి చెందినది. శ్రీకృష్ణ దేవరాయలు బాజీ బాబా ఆశీర్వాదాలు పొంది ఇక్కడ బావి తవ్వించాడని చరిత్ర. ప్రతి ఏటా జరిగే [[ఉరుసు]]లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు. [[కృష్ణ దేవరాయలు|శ్రీకృష్ణ దేవరాయలు]] బాజీ బాబా ఆశీర్వాదాలు పొంది ఇక్కడ బావినీళ్ళతో [[స్నానం]] చేసి యుద్ధాలకు వెళ్ళాడని చెబుతారు.
===తోట జీసస్===
ఇక్కడి "తోట జీసస్" ప్రార్థనలకు గూడ భక్తులు వేలలో వస్తారు.
===అంజనానందస్వామి ఆశ్రమం===
 
"https://te.wikipedia.org/wiki/పెదకాకాని" నుండి వెలికితీశారు