చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 102:
When the decoits namely "Pindaries" attacked చిలకలూరిపేట they were driven out by hteable administration of jamaindars. In 1818, jamindars printed their own gold coins with the symbol "pagoda". They have got "best administrative award" from the British in revenue affairs. They used to import horses with fine quality to foreign countries. In 1846, all kindly people were allowed to live in chilakaluripadu.
-->
చిలకలూరిపేటను పూర్వం [[పురుషోత్తమ పట్నం]] అని, చిలకల[[చిలక]]<nowiki/>ల తోట అని, రాజాగారి [[తోట]] అని, చిలకలూరిపాడు అని, పిలిచే వారు. పురుషోత్తమ పట్నం అనేది ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక గ్రామం. బ్రిటిషు వారు దీనిని చిక్‌పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన [[చిలుకలు]] ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు.
 
ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. [[పన్ను]] రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. [[పిండారీ|పిండారీలు]] చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. [[1818]]లో జమీందార్లు ''గోపురం'' గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.
 
==దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/చిలకలూరిపేట" నుండి వెలికితీశారు