దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==విద్యాభ్యాసం==
చంద్రశేఖరరెడ్డి యొక్క [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాభ్యాసం ప్రస్తుత్త [[తెలంగాణ రాష్ట్రం]]లోని, [[నిజామాబాదు జిల్లాలోనిజిల్లా]]<nowiki/>లోని పెంటఖుర్దు ([[బోధన్]]) లో మొదలైనది. బొదన్ లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1965లో తన హెచ్.ఎస్.సి, ని పూర్తి చేసాడు.అతరువాత ఈయన కళాశాల విద్యాభ్యాసం హైదరాబాదున[[హైదరాబాదు]]<nowiki/>న మొదలైనది. హైదరాబాదులోని, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1965-69లో పట్టబధ్రుడయ్యాడు.అక్కడ డిప్‌.ఓ.ఎల్‌, బి.ఓ.ఎల్‌లో ఉత్తీర్ణత సాధించాడు.అటుపిమ్మట [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]]లో ఎమ్‌.ఏ (తెలుగు) 1973,1976లో ఎమ్‌.ఏ (భాషాశాస్త్రం) లో,1979లో ఎమ్‌.ఫిల్‌ (తెలుగు) లో కూడా ఉత్తీర్ణత పొందాడు.
 
[[ఉస్మానియా విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]<nowiki/>లో '''తెలుగు కావ్య పీఠికల పరిశీలన '''అనే విషయంపై [[పరిశోధన]] వ్యాసం సమర్పించి,1984లో పిహెచ్‌.డి.పొందాడు.
:
 
పంక్తి 46:
 
==ఉద్యోగ జీవితం ==
వీరి ఉద్యోగ పర్వమంతా [[సికింద్రాబాదు]] మరియు [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] పరిసరప్రాంతాలలోనే కొనసాగినది
*తెలుగు పండితుడు, జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల, [[మల్కాజ్‌గిరి]], సికింద్రాబాద్‌ (1967).
*తెలుగు పండితుడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, హైదరాబాద్‌ (1968-74)