సురభి నాటక సమాజం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజము త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందములుగా వృద్ధిచెందినది. ప్రతి బృందము దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయము సమృద్ధిగా ఉండేవి. వనారస గోవింద రావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబము వ్యాపించిన కొలది బృందములు కూడా వ్యాపించినవి. సినిమా మరియు టివీల ఆగమనముతో [[1974]] కల్లా బృందముల సంఖ్య 16కు క్షీణించినది. [[1982]] వరకు కేవలము నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నవి.
 
తొలితెలుగు సినీనటీమణి [[సురభి కమలాబాయి]] సురభి కళాకారుల కుటుంబములో పుట్టి పెరిగినదే.
 
==బయటి లింకులు==
**[http://meaindia.nic.in/cgi-bin/db2www/meaxpsite/iphome.d2w/ipindx?year=2001&month=08 ఇండియా పర్స్పెక్టివ్ ఆగష్టు 2001 సంచికలో సురభి కళాకారుల పై వ్యాసము]
 
[[Category:తెలుగు నాటకము]]
"https://te.wikipedia.org/wiki/సురభి_నాటక_సమాజం" నుండి వెలికితీశారు