సుభాషిణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''సుభాషిణి''' ఒక దక్షిణ భారత చలనచిత్ర నటి. ఈమె తెలుగు భాష|తెలు...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సుభాషిణి''' ఒక దక్షిణ భారత చలనచిత్ర నటి. ఈమె [[తెలుగు భాష|తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష| మలయాళ]] సినిమాలలో నటించింది. ఈమె ప్రముఖ నటి [[జయసుధ]] చెల్లెలు మరియు ప్రముఖ నటి, దర్శకురాలు [[విజయనిర్మల]] ఈవిడకు మేనత్త. ఈమె [[1978]], [[అక్టోబర్ 18]]న జన్మించింది. ఈమె [[అరుంధతి (2009 సినిమా)|అరుంధతి]] సినిమాలో విలన్ తల్లిగా నటించింది. ఇంకా నాగాస్త్రం, సుందరాకాండ మొదలైన టి.వి.సీరియళ్లలో కూడా నటించింది.
==తెలుగు సినిమాల జాబితా==
సుభాషిణి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
# [[శివరంజని (సినిమా)|శివరంజని]]
# [[టైగర్ (సినిమా)|టైగర్]]
# [[ఆరని మంటలు]]
# [[మేఘ సందేశం (సినిమా)|మేఘ సందేశం]]
# [[అరుంధతి (2009 సినిమా)|అరుంధతి]]
"https://te.wikipedia.org/wiki/సుభాషిణి_(నటి)" నుండి వెలికితీశారు