ఫ్రాంకోయిస్ కేనే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన [[ఫిజియోక్రటిక్ స్కూల్]... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన [[ఫిజియోక్రటిక్ స్కూల్]] స్థాపకుడైన ఫ్రాంకోయిస్ కేనే [[ఫ్రాన్సు]] రాజధాని [[పారిస్]] లో [[1694]] , [[జూన్ 4]] న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఫ్రాన్సు చక్రవర్తి [[లూయీ 15]] కు వైద్యుడిగానూ పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు.
|