"ఫ్రాంకోయిస్ కేనే" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన [[ఫిజియోక్రటిక్ స్కూల్]] స్థాపకుడైన ఫ్రాంకోయిస్ కేనే (Francois Quesnay)[[ఫ్రాన్సు]] రాజధాని [[పారిస్]] లో [[1694]] , [[జూన్ 4]] న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఫ్రాన్సు చక్రవర్తి [[లూయీ 15]] కు వైద్యుడిగానూ పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక), లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించినాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/209400" నుండి వెలికితీశారు