కెన్నెత్ ఆరో: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1921 లో న్యూయార్క్ నగరంలో జన్మించిన కెన్నెత్ ఆరో అమెరికా కు ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1921]] లో [[న్యూయార్క్]] నగరంలో జన్మించిన కెన్నెత్ ఆరో (Kenneth Arrow)[[అమెరికా]] కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త మరియు అర్థశాస్త్ర నోబెల్ బహుమతి విజేత. న్యూయార్క్ సిటీ కళాశాలలో [[గణితశాస్త్రం]] లో [[1940]] లో డిగ్రీ పొందినాడు. ఆ తర్వాత [[కొలంబియా]] విశ్వవిద్యాలయం లో గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొంది [[1950]] లో [[అర్థశాస్త్రం]] లో పి.హెచ్.డి. పొందినాడు.
"https://te.wikipedia.org/wiki/కెన్నెత్_ఆరో" నుండి వెలికితీశారు