"చర్చ:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు జాబితా" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
:జాబితా వ్యాసాలు జాబితాలు మాత్రమే. వాటిలోని అంశాలు కచ్చితంగా ఇతర వ్యాసాల్లో ఉంటాయి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 02:25, 10 ఏప్రిల్ 2017 (UTC)
::విలీనం చేయవలసిన వ్యాసాలు కూడా జాబితా వ్యాసాలు అని గమనించగలరు.--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 02:29, 10 ఏప్రిల్ 2017 (UTC)
:::పురస్కార వ్యాసాలు వేరు, పురస్కార జాబితా వ్యాసాలు వేరు. ఆయా పురస్కార పేజీలలో జాబితాలు చేర్చటం లేదా జాబితా వ్యాసానికి లంకె వేయటం ఆ వ్యాస సృష్టికర్త ఇష్టం. జాబితా వ్యాసానికి లంకె వేయడం మేలు. ఉదాహరణకి భారత ప్రధాని వ్యాసంలో ప్రధాని గురించి, ఆ అధికారంలో ఉన్న వ్యక్తి చేసే కర్తవ్యం గురించి ఉండాలి. ప్రధానమంత్రుల జాబితా కూడా ఆ వ్యాసంలో ఉంటే, ప్రధానమంత్రుల జాబితా వ్యాసం విడిగా ఉండకూడదు అనటం సరి కాదు. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 05:25, 10 ఏప్రిల్ 2017 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2094082" నుండి వెలికితీశారు