ముదిగంటి సుజాతారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ముదిగంటి సుజాతారెడ్డి''' ప్రఖ్యాత రచయిత్రి.
==విశేషాలు==
ఈమె [[నల్లగొండ జిల్లా]], [[నకిరేకల్]] మండలం, [[ఆకారం (శాలిగౌరారం)|ఆకారం]] గ్రామంలో వెంకటమ్మ, రాంరెడ్డి దంపతులకు దొరల కుటుంబంలో జన్మించింది. ఈమె చిన్న వయసులో, అక్షరాభ్యాసంకమ్యూనిస్టు జరిగినపోరాట కొద్దిరోజులకు,ఉద్యమ ఒకరాత్రిప్రభావం కొందరువల్ల కర్రలతో బర్చీలతో వారి బంగ్లాకు వచ్చారు. “మేం చాలా చాలా చిన్నపిల్లలం. నిశ్శబ్దమైన చింతాకులమైన ఏదో గంభీరంగా ఒత్తిడులతో నిండిన ఆ వాతావరణంతో కూడిన దృశ్యాన్ని రాత్రి అంధకారంలో నూనెతో వెలిగే చిన్న చిన్న దీపాల వెలుతురులో నిలబడి చూసిన గుర్తు.” దస్తర్లు, రికార్డులు, ఇంట్లో ఉన్న తల్వార్లు, బర్చీలని ఆ గుంపు ముందు పెట్టారట. ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడూ మునపటిలా వైభవంగా లేదు. చాలామంది దొరలు, బాగా బతికే కుటుంబాల లాగానే వీరిఈమె కుటుంబం కూడా ఆంధ్రప్రాంతాలకు వలస వెళ్ళింది. కొన్నాళ్ళు గుంటూరు జిల్లా అద్దంకిలోనూ, ఆ తర్వాత నరసరావుపేటలోనూ,నరసరావుపేట వారి కుటుంబం, మేనమామఈమె కుటుంబం కలిసి నివసించారునివసించింది. పెద్ద బంగ్లాలో ఆడబాపలు, నౌకర్లతో బతికిన కుటుంబం, ఊరి గాని ఊర్లో, ఇరుకుగదుల అద్దె ఇళ్ళలో వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ, దూరంగా ఉన్న గుండ్లకమ్మ నుంచి మంచినీరు మోసుకు తెచ్చుకోవలసి ఉండటం కష్టమయింది. కొత్త సంస్కృతితో వలసదార్లు పడే ఇతర ఇబ్బందులు సరేసరి.
 
తెలంగాణా విమోచనం జరిగి, కమ్యూనిస్టు పోరాటం ఉధృతం తగ్గాక వారు తమ ప్రాంతానికి తిరిగి వచ్చారు. వారి బంగ్లా ధ్వంసమై ఉంది. కొన్నాళ్ళు మేనమామల ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత నల్గొండకు మకాం మార్చారు. సుజాత 1950లో నల్లగొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నాల్గవ తరగతిలో చేరారు. అప్పుడే ‘వెల్లోడి’ ప్రభుత్వంలో స్కూళ్ళలో ఉర్దూ బదులు తెలుగు మాధ్యమం వచ్చింది. హెచెస్‌సి (టెంత్ క్లాస్) పాస్ అయ్యాక ఇంట్లో ఒక చిన్న మహాబారత యుద్ధం జరిగింది. చివరకు, పెండ్లి కుదిరేంతవరకూ చదువుకుంటుంది అని కాలేజీలో చేరటానికి ఇంట్లో అంగీకరించారు. 1956లో రాజ బహద్దరు వెంకట రామా రెడ్డి మహిళాకళాశాల (ఆర్‌బివీఅర్ఆర్ ఉమెన్స్ కాలేజ్)లో పియుసీలో చేరారు. అక్కడే రెడ్డి హాస్టల్‌లో వసతి. ఇంగ్లీషు మాధ్యమంతోనూ, నగర సంస్కృతితోనూ కొన్ని ఇబ్బందులు. పియుసీ అయేటప్పటికి నల్గొండలో నాగార్జున కాలేజీ ఏర్పడింది. అక్కడ బి.ఏ మొదటి సంవత్సరం చదివాక గోపాల్ రెడ్డిగారితో 1959లో వివాహమైంది.