"మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

9,023 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
కథల్లోను, కావ్యాల్లోను నిజమైన ప్రదేశాల పేర్లను పేర్కొనడం ఎక్కువమంది [[రచయిత]]ల్లో కనిపించే లక్షణం. [[రచయిత]] చనిపోయిన లక్షల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయల్పడిన ఆ రచయిత వ్రాతల ప్రకారం పరిశొధిస్తే ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి కనుక ఎవరైనా ఆ వ్రాతలు చదివినప్పుడు అందులోని [[కథ]] నిజంగా జరిగినట్లు అనిపిస్తుందని ఒక అభిప్రాయం ఉంది. {{citation needed}} క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకూ ఆర్యుల భాష అయిన [[సంస్కృత భాష]] [[భారతదేశం]]లో లేదని, మహాభారత కావ్యం [[వేద కాలం]] తర్వాత, అనగా సుమారు క్రీస్తు పూర్వం 800 - క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య ఆర్యుల తెగకు చెందిన వేదవ్యాసుడు అను కవి రచించిన [[కావ్యము]] అని, మహా భారతములోని సన్నివేశాలు కల్పితాలు అని, హిందువులకు తమ మతముపై యున్న గట్టి విశ్వాసాలే కల్పిత కావ్యాన్ని చరిత్రగా చేశాయని పరిశోధకుల భావన. [[గుజరాత్]] రాష్ట్రంలో ఇటీవల [[ద్వారకా నగరం]] వద్ద అరేబియన్ సముద్ర తీర గర్భంలో బయల్పడిన [[ఓడ రేవు]] [[క్రీస్తుపూర్వం]] 3000 సంవత్సారాలనాటిదని, అది సింధూ ([[హరప్పా]]) నాగరికతకు చెందినది అని, ఆ కాలంలో భాషకు [[లిపి]] లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి <ref>Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences, A. S. Gaur* and K. H. Vora, Marine Archaeology Centre, National Institute of Oceanography, Dona Paula, Goa 403 004, India</ref><ref>Archeology of Dwaraka Land, by Sundaresh and A.S Gaur, Marine Archeology Center, National Institute of Oceanography, Goa 403004.</ref>

==కురు వంశవృక్షం==
{{familytree/start}}
{{familytree | | | | | |~|KUR|~| | | | | | | | | | | | | | | | | | |KUR = [[:en:Kuru (kingdom)|కురువంశము]]'''క'''|boxstyle_KUR=border: 2px solid blue;}}
{{familytree | | | | | | | |%| | | | | | | | | | | | | | | | | | | | |}}
{{familytree | | | | | | | |:| | | | | | | | | | | | | | | | | | | | |}}
{{familytree | | |GAN |y|SAN |y|SAT|~|~|~|~|~|~|~|~|~|~|~|~|~|~|y|PAR |PAR=[[పరాశరుడు]]|boxstyle_PAR=border: 2px solid blue;|SAT=[[సత్యవతి]]|boxstyle_SAT=border: 2px solid red;|SAN=[[శంతనుడు]]'''క'''|boxstyle_SAN=border: 2px solid blue;|GAN=[[గంగాదేవి]]|boxstyle_GAN=border: 2px solid red;}}
{{familytree | | | | | |!| | | |!| | | | | | | | | | | | | | | | | |!| | | |}}
{{familytree | | | |,|-|'| | |,|^|-|-|-|-|-|-|-|-|-|.| | | | | | | |`|-|.|BHI=[[భీష్ముడు]]|boxstyle_BHI=border: 2px solid blue;}}
{{familytree | | |BHI | | |CHI | | | | |AMB |y|VIC |y|AML | | | |VYA |AML=[[అంబాలిక]]|boxstyle_AML=border: 2px solid red;|VIC=[[విచిత్రవీర్యుడు]]|boxstyle_VIC=border: 2px solid blue;|AMB=[[అంబిక]]|boxstyle_AMB=border: 2px solid red;|CHI=[[చిత్రాంగదుడు]]|boxstyle_CHI=border: 2px solid blue;|VYA=[[వ్యాసుడు]]|boxstyle_VYA=border: 2px solid blue;|BHI=[[భీష్ముడు]]|boxstyle_BHI=border: 2px solid blue;}}
{{familytree | | |,|-|-|-|-|-|-|-|-|-|-|-|-|-|-|'| | | |!| | | | | |}}
{{familytree | | |!| | | |,|~|~|~|.| | | | | | | | | | |!| | | | | |}}
{{familytree | |DHR |y|GAN | |SHA| | | |y|KUN|y|PAN |y|MAD | | | KUN=[[కుంతి]]|boxstyle_KUN=border: 2px solid red;|PAN=[[పాండురాజు]]'''గ'''|boxstyle_PAN=border: 2px solid blue;|MAD=[[మాద్రి]]|boxstyle_MAD=border: 2px solid red;|DHR=[[ధృతరాష్ట్రుడు]]'''గ'''|boxstyle_DHR=border: 2px solid blue;|GAN =[[గాంధారి]]|boxstyle_GAN=border: 2px solid red;|SHA = [[శకుని]]|boxstyle_SHA=border: 2px solid blue;}}
{{familytree | | | | |!| |,|-|-|-|-|-|-|-|-|'| | | |!| | | |!| | | | | | | | | | | | }}
{{familytree | | | | |!| |!| | | |,|-|-|-|v|-|-|-|v|'| | | |`|-|-|v|-|-|-|.| | | |}}
{{familytree | | | | |!|KAR | |YUD | |BHI | |ARJ |y|SUB | |NAK| |SAH| |PAN|v|DRO| |KAR = [[కర్ణుడు]]'''చ'''|boxstyle_KAR=border: 2px solid blue; |YUD=[[ధర్మరాజు]]'''డ'''|boxstyle_YUD=background:#8D8; border: 2px solid blue;|BHI=[[భీముడు]]'''డ'''|boxstyle_BHI=background:#8D8; border: 2px solid blue;|ARJ=[[అర్జునుడు]]'''డ'''|boxstyle_ARJ=background:#8D8;border: 2px solid blue;|SUB=[[సుభద్ర]]
|boxstyle_SUB=border: 2px solid red;|NAK=[[నకులుడు]]'''డ'''|boxstyle_NAK=background:#8D8; border: 2px solid blue;|SAH=[[సహదేవుడు]]'''డ'''|boxstyle_SAH=background:#8D8; border: 2px solid blue;|PAN=[[పాండవులు]]'''డ'''|boxstyle_PAN=background:#8D8;border: 2px solid blue;|boxstyle_ARJ=background:#8D8;border: 2px solid blue;|DRO=[[ద్రౌపది]]
|boxstyle_DRO=border: 2px solid red;}}
{{familytree | |,|-|-|^|-|-|-|-|v|-|-|-|v|-|-|-|.| | |!| | | | | | | | | | | | | | | |!| }}
{{familytree |DUR|v|BHA| |DU1 | |DU2 | |ETC | |!| | | | | | | | | | | | | | | |!| |DUR=[[దుర్యోధనుడు]]'''త'''|boxstyle_DUR=background:#ff0;border: 2px solid blue;|DU2=[[దుశ్శాసనుడు]]|boxstyle_DU2=background:#ff0;border: 2px solid blue;|ETC= (98 కుమారులు)|boxstyle_ETC=background:#ff0;border: 2px solid blue;|DU1=[[దుస్సల]]|boxstyle_DU1=background:#ff0;border: 2px solid red;|BHA=భానుమతి|boxstyle_BHA=border: 2px solid red;}}
{{familytree | | | | | | | | | | | | | | | | | | | | | |!| | |}}
{{familytree | |,|-|^|-|.| | | | | | | | |,|-|-|-|-|-|'| |,|-|-|-|v|-|-|-|v|-|-|-|v|-|^|.}}
{{familytree |LKS| |LAX|-|SAM| | |ABM |v|UTR | |YUD | |BHI | |ARJ | |NAK| |SAH| |YUD=ప్రతివింధ్యుడు'''న'''|boxstyle_YUD=background:#ffbfff; border: 2px solid blue;|BHI=శ్రుతసోముడు '''న'''|boxstyle_BHI=background:#ffbfff; border: 2px solid blue;|ARJ=శ్రుతకర్ముడు '''న'''|boxstyle_ARJ=background:#ffbfff;border: 2px solid blue;|NAK=శతానీకుడు'''న'''|boxstyle_NAK=background:#ffbfff; border: 2px solid blue;|SAH=శ్రుతసేనుడు'''న'''|boxstyle_SAH=background:#ffbfff; border: 2px solid blue; | |ABM=[[అభిమన్యుడు]]|boxstyle_ABM=border: 2px solid blue;|UTR=[[ఉత్తర]]|boxstyle_UTR=border: 2px solid red;|LKS=[[లక్ష్మణ కుమారుడు]]|boxstyle_LKS=border: 2px solid blue;|LAX=లక్ష్మణ్|boxstyle_LAX=border: 2px solid red;|SAM=శంభ|boxstyle_SAM=border: 2px solid blue}}
{{familytree | | | | | | | | | | | | | | |,|-|'| | | |}}
{{familytree | | | | | | | | | | | | | |PAR |y|RMV|PAR=[[పరీక్షిత్తు]]|boxstyle_PAR=border: 2px solid blue;|RMV=రాణి మద్రావతి|boxstyle_RMV=border: 2px solid red;}}
{{familytree | |,|-|-|-|v|-|-|-|v|-|-|-|v|-|-|^|v|-|-|-|v|-|-|-|.}}
{{familytree |KSN| |USN| |CSN| |ISN| |SSN| |SNS| |JAN|~| |JAN=[[జనమేజయుడు]]|boxstyle_JAN=border: 2px solid blue;|KSN=కక్ష సేనుడు|boxstyle_KSN=border: 2px solid blue;|USN=ఉగ్ర సేనుడు|boxstyle_USN=border: 2px solid blue;|ISN=ఇంద్ర సేనుడు|boxstyle_ISN=border: 2px solid blue;|CSN=చిత్ర సేనుడు|boxstyle_CSN=border: 2px solid blue;|SSN=సుశేణుడు|boxstyle_SSN=border: 2px solid blue;|SNS=నఖ్య సేనుడు|boxstyle_SNS=border: 2px solid blue;}}
{{familytree/end}}

'''ముఖ్యమైన గుర్తులు'''
* మగ: ''' ''నీలపుటంచు'''''
* ఆడ: ''' ''ఎరుపుటంచు'' '''
* [[పాండవులు]]: ''' ''ఆకుపచ్చ పెట్టె'' '''
* [[కౌరవులు]]: ''' ''పసువు పెట్టె'' '''
* [[ఉపపాండవులు]]: ''' ''గులాబి పెట్టె'' '''
'''సూచనలు'''
* '''క''': కురు మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన పూర్వీకుడు [[కురు]]కు కొన్ని తరాల తరువాతి రాజు, [[శంతనుడు]]. సత్యవతిని పెళ్ళాడే ముందు అతడు గంగను పెడ్లాడాడు.
* '''గ''': విచిత్రవీర్యుని మరణం తరువాత, వ్యాసుని వలన ధృతరాష్ట్రుడు, పాండు రాజు జన్మించారు.
* '''చ''': కుంతి వివాహానికి ముందే సూర్యుని వరం చేత ఆమెకు కర్ణుడు జన్మించాడు.
* '''డ''': పాండవులు పాండు రాజు పుత్రులైనప్పటికీ, దేవతల వరం చేత కుంతి, మాద్రిలకు వీరు కలిగారు. ఆ వివరాలు:
** [[యమధర్మరాజు]] వలన [[యుధిష్ఠిరుడు]]
** [[వాయుదేవుడు|వాయుదేవుని]] వలన [[భీముడు]]
** [[ఇంద్రుడు|ఇంద్రుని]] వలన [[అర్జునుడు]]
** కవలలైన [[నకులుడు]], [[సహదేవుడు]] మాద్రికి [[అశ్వనీదేవతలు|అశ్వనీదేవతల]] వలన కలిగారు.
* '''త''': దుర్యోధనుడు, అతని శతసోదరులు ఒకేసారి జన్మించారు.
* '''న''': పాండవులకు [[ద్రౌపది]] ద్వారా కలిగిన కుమారుల వివరాలు
** [[యుధిష్ఠిరుడు]] వలన ప్రతివింధ్యుడు, [[భీముడు]] వలన శ్రుతసోముడు,[[అర్జునుడు]] వలన శ్రుతకర్ముడు, [[నకులుడు]] వలన శతానీకుడు, [[సహదేవుడు]] వలన శ్రుతసేనుడు జన్మించారు.

== తెలుగు సినిమాలలో భారతగాథ ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2094223" నుండి వెలికితీశారు