జి.వి. నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
'''జి.నారాయణరావు''' తెలుగు సినిమా నటుడు. [[అంతులేని కథ]] సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. సుమారు 100 సినిమాలలో నటించాడు<ref>{{cite web|last1=MAASTARS|title=NARAYANA RAO|url=http://www.maastars.com/narayana-rao-profile/|website=MAASTARS|publisher=మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్|accessdate=15 October 2016}}</ref>. ప్రస్తుతం టి.వి.సీరియళ్లలో నటిస్తున్నాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[కురుమద్దాలి]] గ్రామంలో జన్మించాడు<ref>{{cite journal|last1=వినాయక|first1=రావు|title=ఇప్పుడేం చేస్తున్నారు?|journal=నవ్య వారపత్రిక|date=25 July 2010|accessdate=4 January 2017}}</ref>. ఇతని తండ్రి జి.డి.ప్రసాదరావు సినిమా పంపిణీ రంగంలో కొంతకాలం, సారథీ స్టుడియోకు మేనేజింగ్ డైరెక్టర్‌గా కొంతకాలం ఉన్నాడు. ఇతని బాల్యం, విద్యాభ్యాసం [[గుంతకల్లు]], [[హైదరాబాద్|హైదరాబాదు]]లలో నడిచింది. ఇతడు గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, [[నటరాజ రామకృష్ణ]] వద్ద కూచిపూడి నృత్యం, [[ఎ.ఆర్.కృష్ణ]] వద్ద నటన నేర్చుకున్నాడు. చదువుకునే రోజులలో మహమ్మద్ బీన్ తుగ్లక్, [[ప్రతాపరుద్రీయం]], మంచుతెర తదితర నాటకాలలో నటించాడు. ప్రముఖ సినిమా [[నటులు]] [[కోట శ్రీనివాసరావు]], [[నూతన్ ప్రసాద్]], విద్యాసాగర్, [[దేవదాస్ కనకాల]] మొదలైనవారు ఇతని రంగస్థల మిత్రులు. 1973లో మద్రాసు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్‌లో ఇతడు శిక్షణ పొందాడు. ఇతడు సినిమాలలో నటించడమే కాక కొన్ని చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం టి.వి.సీరియల్స్ నిర్మాతగా, నటునిగా రాణిస్తున్నాడు.
 
==సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/జి.వి._నారాయణరావు" నుండి వెలికితీశారు