మామిడిపల్లి వీరభద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
===చిత్రసీమ===
ఇతడు నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:
# [[నాలుగు స్తంభాలాట (సినిమా)|నాలుగు స్తంభాలాట]] (1982)
# [[మంత్రి గారి వియ్యంకుడు]] (1983)
# [[మూడు ముళ్ళు]] (1983)
# [[రెండుజెళ్ళ సీత]] (1983)
# [[ఆనంద భైరవి]] (1984)
# [[కాంచన గంగ]] (1984)
# [[మెరుపు దాడి]] (1984)
# [[శ్రీవారికి ప్రేమలేఖ]] (1984)
# [[పుత్తడి బొమ్మ]] (1985)
# [[స్వాతిముత్యం]] (1985)
# [[చంటబ్బాయి]] (1986)
# [[అహ! నా పెళ్ళంట! (1987 సినిమా)|అహ! నా పెళ్ళంట!]] (1987)
# [[రాక్షస సంహారం]] (1987)
# [[చిన్ని కృష్ణుడు]] (1988)
# [[చూపులు కలిసిన శుభవేళ]] (1988)
# [[వివాహ భోజనంబు]] (1988)
 
==వ్యక్తిగత విషయములు==
Line 42 ⟶ 57:
[[1988]] లో [[చూపులు కలసిన శుభవేళ]] చిత్రానికి [[హైదరాబాదు]] లోఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది. [[మధుమేహము]]తో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా, చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసము చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది. అవే ఆయన ఆఖరి క్షణాలు. అది [[1988]], [[జూన్ 30]] తెల్లవారుఝామున జరిగింది.
 
 
==చిత్రాలు==
 
# [[రాక్షస సంహారం]] (1987)
 
== బయటి లింకులు ==