వాణీ విశ్వనాధ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
'''వాణీ విశ్వనాథ్''' [[త్రిశ్శూరు]]కు చెందిన [[మలయాళ భాష|మలయాళ]] సినిమా నటి. ఈమె [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]] సినిమాలలో కూడా నటించింది.
వాణీ 1971, మే 13న త్రిశ్శూరు జిల్లా [[ఒల్లూరు]]<nowiki/>లో జన్మించింది. తండ్రి విశ్వనాథ్‌ జ్యోతిష్కుడు కావడంతో చిత్రసీమకు చెందిన వారు కూడా [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో ఆయన వద్దకు [[జ్యోతిషం|జ్యోతిష్యం]] చెప్పించుకోవటానికి వస్తూ తొమ్మిదో తరగతి చదివే వాణిని చూసి మొహమాటపెట్టి [[శివాజీ గణేశన్|శివాజీ గణేశన్‌]] మనవరాలిగా 'మన్నుక్కుల్‌ వైరం'లో వితంతు పాత్రలో నటింపచేసారు. [[బాల్యవివాహాలు|బాల్య వివాహాలకువివాహాల]]<nowiki/>కు సంబంధించిన ఈ చిత్ర ఇతివృత్తం తెలిసి తన పాత్ర గురించి వాణీ బాధపడితే, మంచి మేకప్‌తో ఆ సినిమాలో ఒక డ్రీమ్‌సాంగ్‌ పెట్టారు. ఈ చిత్రం విజయం సాధించింది.
 
14వ ఏట విజయకాంత్‌ చిత్రంలో నటిస్తుండగా జగపతిబాబు [[ద్విపాత్రాభినయం]] చేస్తున్న 'సింహస్వప్నం' 1989లో హీరోయిన్‌గా తెలుగులో అవకాశం వచ్చింది. 'ఘరానా మొగుడు' చిత్రంతో గ్లామర్‌ హీరోయిన్‌గా మంచి పేరొచ్చింది. 'నా మొగుడు నాకే సొంతం, మా ఇంటి కథ, కొదమ సింహం, వదిన గారి గాజులు, ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం, మామా - కోడలు, లేడీస్‌ స్పెషల్‌, జోకర్‌, ప్రేమ అండ్‌ కో, రైతుభారతం' తదితర [[తెలుగు]] చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అందమైన పలు వరుసతో అలరించే నవ్వు, కోలముఖం, తీరైన శరీర సౌష్ఠవంతో స్లిమ్‌ పెర్సనాల్టి వాణీ విశ్వనాథ్‌ హీరోయిన్‌ కావడానికి తోడ్పడ్డాయి. గ్లామర్‌, సెక్స్‌ అప్పీల్‌ ఆమె చిత్రాల సంఖ్యను పెంచాయి.
 
[[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాల్లోనూ నటించిన వాణీ విశ్వనాథ్‌కు 1995లో తెలుగులో ఫిలిం కెరీర్‌లో బ్రేక్‌ వచ్చి, [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]] చిత్రాల్లో బిజీ అయింది. గుర్రపు స్వారీ, స్టంట్స్‌ కూడా నేర్చుకుని [[విజయశాంతి]] తరహా చిత్రాలు, నెగెటివ్‌ షేడ్స్‌ వున్న చిత్రాలు, ఆఫ్‌బీట్‌ చిత్రాలు, కమర్షియల్‌ చిత్రాలు 2002వరకు చేసింది.
"https://te.wikipedia.org/wiki/వాణీ_విశ్వనాధ్" నుండి వెలికితీశారు