గొల్లపల్లి (జగిత్యాల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== నగదు రహిత గ్రామం ==
నగదు రహిత లావాదేవీల గ్రామంగా గొల్లపల్లి నమోదు అయింది. ఈ గ్రామ సర్పంచ్ [[మల్లెత్తుల పద్మ]] 2017 లో [[తెలంగాణ ప్రభుత్వం]] నుండి [[తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం]] అందుకుంది.<ref name="యత్ర నార్యస్తు పూజ్యంతే..">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=యత్ర నార్యస్తు పూజ్యంతే..|url=https://www.ntnews.com/Zindagi/%E0%B0%AF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81-%E0%B0%AA%E0%B1%82%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B1%87-7-3-418633.aspx|accessdate=6 April 2017}}</ref>
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 44,951 - పురుషులు 22,029 - స్త్రీలు 22,922