"నగరం" కూర్పుల మధ్య తేడాలు

162 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[బేతపూడి]], [[చిరకాలవారిపాలెం]], [[బెల్లంవారిపాలెం]], [[ఏలేటిపాలెం]], [[ఉప్పూడి]] గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
===శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల===
#ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చ్-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్థుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్థులకు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంథాలయం గూడా ఏర్పాటు చేసారు. [1]
#ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్"కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, గ్రీసుదేశంలోని[[గ్రీస్|గ్రీసు]]<nowiki/>దేశంలోని [[ఏథెన్సు]] నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]
===బి.సి.బాలుర వసతిగృహం===
నగరం మండల కేంద్రంలోని ఈ వసతి గృహానికి కావలసిన భూమిని[[భూమి]]<nowiki/>ని గ్రామస్థులు విరాళంగా[[విరాళం]]<nowiki/>గా అందించారు. అక్టోబరు/2014లో, 80 లక్షల రూపాయల అంచనావ్యయంతో, ఈ స్థలంలో భవన నిర్మాణానికి, [[ముఖ్యమంత్రి]] శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]] గారు [[శంకుస్థాపన]] నిర్వహించారు. [12]
===శాంతినికేతన్ ఉన్నత పాఠశాల===
===రత్తయ్య స్మారక ఉన్నత పాఠశాల===
===శివాలయం===
===నేలపాటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,మార్చి-15, ఆదివారం నాడు వైభవంగా[[వైభవం]]<nowiki/>గా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి ప్రతిమను ట్రాక్టరుపై ఏర్పాటుచేసి, [[నగరం]], [[బెల్లంవారిపాలెం]], ఏలేటివారిపాలెం గ్రామాలలో ఊరేగించారు. మేళతాళాలతో సాంప్రదాయపద్ధతులతో మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులనుండి హారతులు స్వీకరింఇనారు. [6]
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
[[భద్రాచలం]] గ్రామానికి చెందిన శ్రీ ఎం.వి.ఆర్,శాస్త్రి, 2010 లో శ్రీరాముని పాదుకలతో[[పాదుక]]<nowiki/>లతో, "జనచైతన్య యాత్ర"ను భద్రాచలంలో ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవల, "నగరం" గ్రామానికి చేరుకొని, స్థానిక శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో శ్రీరాముని పాదుకలను ఉంచి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరం గ్రామానికి చెందిన భక్తులు పాల్గొన్నారు. [7]
===శ్రీ పక్కలమ్మ అమ్మవారి ఆలయం===
నగరం గ్రామస్థుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,జూన్-7వవ తేదీనుండి ప్రారంభమైనవి. సాంప్రదాయ పద్ధతులలో అమ్మవారిని మేళతాళాలతో సాగనంపినారు. పుట్టింట్లో బాణాలుపోసుకొని తిరిగి, 11వ తేదీ గురువారంనాడు నగరం గ్రామానికి చేరుకున్నది. 12వ తేదీ శుక్రవారం అమ్మవారిని గ్రామంలో ఊరేగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారిని తిరిగి ఆలయంలో[[ఆలయం]]<nowiki/>లో ప్రవేశపెట్టడంతో ఈ వార్షిక [[ఉత్సవాలు]] ముగిసినవి. [9]
===శ్రీ కృష్ణమందిరం===
నగరం గ్రామములోని యాదవపాలెంలో, గ్రామస్థుల సహకారంతో, రు. 50 లక్ష్ల వ్యయంతో ఈ మందిరాన్నీ, చుట్టూ ప్రహరీ గోడనూ నిర్మించారు. ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను 2015,జూన్-14వ తేదీ ఆదివారం నిర్వహించారు. ఈ ఉత్సవాలకై ఆలయాన్ని సుందరంగా[[సుందరం]]<nowiki/>గా తీర్చిదిద్దినారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అన్నదానం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. [10]
===శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
 
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
 
== గ్రామ ప్రముఖులు ==
* [[ముమ్మనేని నాగేశ్వరరావు]] తెనాలి నవభారత్ స్టూడియో నిర్మాత
 
==గ్రామ విశేషాలు==
1,87,111

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2094501" నుండి వెలికితీశారు