భక్త పోతన (1943 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<em><center>భక్త పోతన పేరు మీద చాలా వ్యాసాలు ఉన్నాయి.[[భక్త పోతన]] అనే ఈ లింకు ద్వారా అయోమయ నివృత్తి చేసుకొండి</center> </em>
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
Line 23 ⟶ 22:
== తారాగణం ==
* పోతనగా చిత్తూరు నాగయ్య
* అజామిలినిగా [[ముదిగొండ లింగమూర్తి]]
* పోతన కుమార్తెగా బేబీ వనజ
* పోతన కుమారునిగా వల్లభజోస్యుల శివరాం
* శ్రీనాథునిగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి
* శ్రీనాథుని కుమార్తెగా కె. మాలతి
* ఆస్థాన నర్తకిగా సామ్రాజ్యం
* ఇతర పాత్రల్లో హేమలత, [[టంగుటూరి సూర్యకుమారి]], బెజవాడ రాజారత్నం, తదితరులు
== విడుదల ==
[[ఫైలు:TeluguFilm Pothana Nagayya.jpg|left|thumb|300px|సినిమాలో సన్నివేశాలు]]
సినిమాకి ప్రచార వ్యవహారాలు తర్వాతికాలంలో నిర్మాతగా మారిన [[బి.నాగిరెడ్డి]] చూసుకున్నారు. అదే సమయంలో బెంగళూరు నగరంలో జెమిని వారి [[బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)|బాలనాగమ్మ]] విడుదల కానుండడంతో, ఆ సినిమాకి పోస్టర్లతో విపరీతమైన ప్రచారం చేశారు. అన్ని పోస్టర్ల మధ్య ఎలా చేసినా సినిమాకి ప్రాచుర్యం లభించడం అసాధ్యమని గ్రహించిన నాగిరెడ్డి వేరే పథకం వేశారు. దాని ప్రకారం నగరంలోని మల్లేశ్వరం మిట్ట సెంటర్లో విజయవాడ కళాకారులు తయారుచేసిన 30 అడుగుల ఆంజనేయుని కటౌట్ ఏర్పాటుచేశారు. దానికి పదడుగల ఎత్తైన పీఠం చేయించి, పీఠం మీద భక్తపోతన సినిమా పోస్టర్ రాశారు. రాత్రికి రాత్రే ఏర్పాటుచేసిన ఈ కటౌట్ చూసేందుకు తీర్థప్రజల్లా జనం రావడంతో చాలా మంచి ప్రచారం జరిగింది.<br />
సినిమా విడుదలకు ముందురోజు బుకింగ్ క్లర్కుతో క్యూ పద్ధతి ఏర్పాటుచేయించమని నాగిరెడ్డి చెప్పగా, అంతమంది జనం రారని కొట్టిపారేశారు. అయితే నాగిరెడ్డి అంచనాలను నిజం చేస్తూ విపరీతమైన జనం రావడంతో, టికెట్ కౌంటర్ కూడా ధ్వంసమైపోయింది. వారిని ఎలాగో నియంత్రించి, ఆ రాత్రికే క్యూ సిస్టమ్ ఏర్పరిచారు. సినిమా ఘనవిజయం సాధించింది.<ref name="జ్ఙాపకాల పందిరి">{{cite book|last1=బి.|first1=నాగిరెడ్డి|title=జ్ఞాపకాల పందిరి|date=మార్చి 2009|publisher=బి.విశ్వనాథ రెడ్డి|location=చెన్నై|language=తెలుగు}}</ref>
పంక్తి 36:
==వనరులు==
* http://imdb.com/title/tt0264418/fullcredits
 
 
 
[[ఫైలు:TeluguFilm Pothana Nagayya.jpg|left|thumb|300px|సినిమాలో సన్నివేశాలు]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/భక్త_పోతన_(1943_సినిమా)" నుండి వెలికితీశారు