పేకేటి శివరాం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), పని చేసాడు → పనిచేసాడు using AWB
పంక్తి 37:
 
== జననం ==
ఈయన [[అక్టోబరు]] 8, 1918 తేదీన [[తూర్పు గోదావరి]] జిల్లా [[పేకేరు]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[1953]]లో [[కన్నతల్లి (1953 సినిమా)|కన్నతల్లి]] సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. [[తెలుగు]] [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]] సినిమాల్లో ఆయన నటించాడు. [[దేవదాసు (1953 సినిమా)|దేవదాసు]] లోని పాత్ర ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాల సంఖ్య తక్కువే. నటుడిగానే కాక, ప్రొడక్షను మేనేజరుగా కూడా ఆయన పనిచేసాడు.
 
వీరికి నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు. ప్రముఖ కళా దర్శకుడు [[పేకేటి రంగా]] వీరి కుమారుడే.. తమిళ నటుడు [[ప్రశాంత్]] వీరి మనుమడు.
"https://te.wikipedia.org/wiki/పేకేటి_శివరాం" నుండి వెలికితీశారు