ప్రత్యూష: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| occupation = నటి
}}
'''ప్రత్యూష''' (29 ఆగస్ట్ 1981 – 23 ఫిబ్రవరి 2002) ఒక సినీ నటి. ఎక్కువగా [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]] సినిమాల్లో నటించింది. ఆమె తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కలిసి కోకోకోలాలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సిద్దార్థ రెడ్డి మాత్రం బతికాడు. ఈ వార్త అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది.
 
==జీవితం==
ప్రత్యూష [[నల్గొండ జిల్లా]], భువనగిరిలో[[భువనగిరి]]<nowiki/>లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆమె చిన్నప్పుడే మరణించాడు. ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డును పొందింది. 17 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. ఆమె తల్లి సరోజినీ దేవి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె సోదరుడు ప్రణీత్ చంద్ర సినిమాల్లో హీరోగా ప్రయత్నిస్తున్నాడు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యూష" నుండి వెలికితీశారు