పి.లీల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →జననం |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
'''పొరయత్తు లీల''' ([[మే 19]], [[1934]] - [[అక్టోబరు 31]], [[2005]]) ప్రముఖ దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[తెలుగు]] భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో [[లవకుశ]], [[మాయాబజారు]], [[పాండవవనవాసం]], [[రాజమకుటం]], [[గుండమ్మకథ]], [[చిరంజీవులు]] తదితర
== జననం ==
లీల [[మే 19]], [[1934]]లో [[కేరళ]]లోని [[పాలక్కాడ్]] జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో [[తమిళనాడు]] ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
|