శివలెంక శంభు ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా [[సంపాదకులు]]<ref>{{cite news|title=ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhra%20patrika,%20eibadi%20okat%27ava%20san%27chika,%201960%20-%2061&author1=&subject1=Language.%20Linguistics.%20Literature&year=1960%20&language1=Telugu&pages=208&barcode=2020050002595&author2=&identifier1=IIIT%20HYDRABAD&publisher1=aan%27dhra%20patrika&contributor1=&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-10&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/649|accessdate=2 January 2015|agency=ఆంధ్రపత్రిక|publisher=ఆంధ్రపత్రిక|date=1960-1961}}</ref>.
 
వీరు [[కృష్ణా జిల్లా]] ఎలకుర్రులో[[ఎలకుర్రు]]<nowiki/>లో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి [[శాంతి నికేతన్]] లో పట్టభద్రులయ్యారు. వీరు [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో [[ఆంధ్ర పత్రిక]], [[భారతి]] పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించి వృద్ధి చేశారు. [[తెలుగు]] పత్రికా రంగంలో ఎన్నో క్రొత్త రీతులను ప్రవేశపెట్టారు. వీరు [[ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా]] డైరెక్టరుగా కొంతకాలం వ్యవహరించారు. పడక కుర్చీ భావాలు శీర్షికతో వ్యంగ్య వ్యాసాలు, తెలుగు వెలుగులు శీర్షికతో ప్రముఖులైన ఆంధ్రుల పరిచయాలు వీరి రచనలలో ఉత్తమమైనవి.
 
వీరు కొంతకాలం [[రాజ్యసభ]] సభ్యులుగాను, కొంతకాలం [[ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు|ఆంధ్రప్రదేశ్ శాసనమండలి]] సభ్యులుగాను ఉన్నారు..
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]