ఉత్తరేణి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , గ్రంధ → గ్రంథ using AWB
పంక్తి 17:
[[దస్త్రం:Achyranthes aspera at Kadavoor.jpg|thumbnail]]
==ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి)==
'''ఉత్తరేణి''' లేదా '''అపామార్గం''' ([[ఆంగ్లం]]: Prickly Chaff Flower; [[సంస్కృతం]]: अपामार्ग) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది [[అమరాంథేసి]] కుటుంబానికి చెందినది. [[వినాయక చవితి]] నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు. [[వినాయక చవితి]] రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ [[పత్రము|ఆకు]] ఆరొ వది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా.
 
==పేర్లు==
పంక్తి 33:
 
==పురాణ కథ==
[[ఇంద్రుడు]] వృత్తాసురుని చంపిన తరువాత [[నముచి]] అనే రాక్షసుని[[రాక్షసుడు|రాక్షసు]]<nowiki/>ని చంపడానికి అతనితో కపట స్నేహం చేస్తాడు.<ref>పవిత్రవృక్షాలు, అనువాదం: పి.ఎస్. శంకరరెడ్డి, తమ్మన్న, గోపీకృష్ణ, తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి, 2006, పేజీలు: 67-8.</ref> నముచి విశ్రాంతి తీసుకొంటుండగా [[ఇంద్రుడు]] అతని తలను నరికివేస్తాడు. ఆ తెగిన తల ''మిత్రద్రోహి'' అని అరుస్తూ ఇంద్రుని తరుముకొస్తుంది. దానితో భయపడిన ఇంద్రుడు బృహస్పతిని[[బృహస్పతి]]<nowiki/>ని సంప్రదించి ఒక [[యాగము]] చేసి నముచి తల బారినుండి తప్పించుకుంటాడు. ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం. ఇందులో ఉత్తరేణి ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు, నముచికి కనబడడు. అలా అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపామార్గం సార్ధకనామం అయింది.వినియక చవితి పూజల్లో[[పూజ]]<nowiki/>ల్లో అధినాయుకుడికి ఇష్టమైన 21 ప్రతులలో ఒకటి.సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో[[ఆయుర్వేదం]]<nowiki/>లో ఉంది. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్‌ ఆస్పరా.
 
==ఔషధ ఉపయోగాలు==
# ఉత్తరేణి ఆకుల రసం [[కడుపునొప్పి]]కి, [[అజీర్తి]]కి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
# భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.
# ఉత్తరేణి ఆకుల రసాన్ని [[గాయాలు]] తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
# అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
# అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
# ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, [[ఉప్పు]], [[పటిక]] పొడి, వంట [[కర్పూరం]] కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి.
# ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
# అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
# మజ్జిగలో[[మజ్జిగ]]<nowiki/>లో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంథి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
# ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో [[నల్ల మిరియాలు|మిరియాల]] పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
# నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.
==ఇతర ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ఉత్తరేణి" నుండి వెలికితీశారు