కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
మార్క్స్ జీవితకాలంలో అతడి సిద్ధాంతాల ప్రభావం స్వల్పంగానే ఉండేది. ఐతే మరణానంతరం అతని ప్రభావం [[కార్మికోద్యమం]]తో పాటు పెరుగుతూవచ్చింది. అతని విధానాలు, సిద్ధాంతాలు, [[మార్క్సిజం]] లేక [[శాస్త్రీయ సామ్యవాదం]]గా పేరు గాంచాయి. కార్ల్ మార్క్స్ చేసిన పెట్టుబడిదారీ ఆర్థిక విశ్లేషణ మరియు అతడి [[చారిత్రక భౌతికవాదం|చారిత్రక భౌతికవాద]] సిద్ధాంతాలు, [[వర్గ పోరాటం]], [[అదనపు విలువ]], [[కార్మిక వర్గ నియంతృత్వం]] మొదలైన సూత్రీకరణలన్నీ కూడా ఆధునిక సామ్యవాద సిద్ధంతానికి పునాదిగా నిలిచాయి. మార్క్స్ సిద్ధాంతాలన్నీ అతడి మరణానంతరం పెక్కు మంది సోషలిష్టులచే పరిశీలించబడినాయి. ఐతే 20 వ శతాబ్దంలో [[లెనిన్]] ఈ సిద్ధాంతాలన్నింటినీ మరింతగా అభివృద్ధి చేసి ఆచరణలోకి తెచ్చాడు.
 
=== <u>మార్క్స్ ప్రభావం ఆంధ్ర రాష్త్రంలొరాష్ట్రంలో</u> ===
విజయవాడ కేంద్రంగా అనేక ప్రచురణా సంస్థలు రష్యన్ అనువాద గ్రంథాలను తక్కువ ధరకే ప్రచురించడము, సోవియట్ రష్యా ఒక భూతల స్వర్గంగా ఈ రచనలు ప్రతిబింభింపసాగడంతో మార్క్సిజం ఒక ఆచరించదగ సిద్ధాంతంగా పరిగణించడం మొదలయ్యింది. 
 
== బయటి లంకెల ==
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు