కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
=== <u>మార్క్స్ ప్రభావం ఆంధ్ర రాష్ట్రంలో</u> ===
విజయవాడ కేంద్రంగా అనేక ప్రచురణా సంస్థలు రష్యన్ అనువాద గ్రంథాలను తక్కువ ధరకే ప్రచురించడము, సోవియట్ రష్యా ఒక భూతల స్వర్గంగా ఈ రచనలు ప్రతిబింభింపసాగడంతో మార్క్సిజం ఒక ఆచరించదగ సిద్ధాంతంగా పరిగణించడం మొదలయ్యింది. ముప్పాళ్ల రంగనాయకమ్మ మార్క్స్ దాస్ కాపిటల్ ను అనువదించడం అది కూడా చాలా సులభరీతిలో వుండటంతో అనేక ప్రతులు లాభదాయకంగా ప్రచురించడంతో మార్క్స్ భావజాలం అన్ని వర్గాలవారికి వ్యాపించడం జరిగింది. స్వాతంత్య్రం అనంతర జరిగిన అనేక భూస్వామ్య ఉద్యమాలు వామపక్ష పార్టీలు ముందుండి నడిపించడంతో అనేక వర్గాలు వారితో భాగస్యామ్యాన్ని పంచుకున్నాయి.
 
== బయటి లంకెల ==
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు