నిత్య సంతోషిణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నిత్య సంతోషిణి''' పేరు పొందిన [[తెలుగు]] గాయని. ఈమె మొదట శాస్త్రీయ సంగీతాన్ని, [[భక్తి]] సంగీతాన్ని ఆలపించి ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఆ తరువాత లలిత సంగీతం, [[సినిమా]] సంగీతం పాడటం మొదలు పెట్టింది. ఈమె తల్లి రామలక్ష్మి పద్మాచారి సంగీత ప్రియురాలు. ఆమెనే నిత్య సంతోషిణి ప్రథమ గురువు. ఈమె సంగీతపాఠాలను చిన్నతనం నుండే వినడం వల్ల [[సంగీతం]] పట్ల అభిరుచి ఏర్పడింది. తరువాత ఈమె తంపెల్ల సూర్యనారాయణ, ఆకెళ్ల మల్లికార్జునశర్మల వద్ద సంగీతం అభ్యసించింది. ఈమె తన అక్కతో కలిసి అనేక శాస్త్రీయ సంగీత, భక్తి సంగీత కచ్చేరీలను ఇచ్చింది. ఎన్నో భక్తి పాటల ఆల్బమ్‌లను విడుదల చేసింది<ref>{{cite news|last1=editor|first1=metroplus|title=Awards make me tense|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/awards-make-me-tense/article5954223.ece|accessdate=13 April 2017|work=The Hindu|date=24 April 2014}}</ref>.
==సినిమా సంగీతం==
ఈమెకు 1998లో నిర్మించిన [[నీలి మేఘాలు]] సినిమాలో పాట పాడటానికి తొలి అవకాశం లభించింది. ఆ సినిమా సంగీత దర్శకుడు దుగ్గిరాల. అది మొదలు ఈమె ఎన్నో [[తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాలలో నేపథ్య గానాన్ని పాడింది.
 
ఈమె గానం చేసిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:
"https://te.wikipedia.org/wiki/నిత్య_సంతోషిణి" నుండి వెలికితీశారు