పండుల రవీంద్రబాబు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Indian Revenue Service officers తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|name=పందుల రవీంద్రబాబు|caption=|birth_date=08 నవంబరు 1955|birth_place=కొవ్వాలి, పశ్చిమగోదావరి, ఆంధ్రప్రదేశ్|residence=మీనా బాగ్, న్యూఢిల్లీ|death_date=|death_place=|constituency=[[అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం]]|office=[[Member of Parliament|MP]]|term_start=2014|predecessor=|successor=|party=[[Telugu Desam Party|TDP]]|religion=|spouse=Smt. Suneetha Ravindra Babu|children=2 daughters|website=|footnotes=|year=2016|source=http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4884}}
 
'''పందుల రవీంద్రబాబు''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన [[అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం]] కు ప్రాతినిద్యం వహిస్తున్న 16వ పార్లమెంటు సభ్యులు. ఆయన [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|సార్వత్రిక ఎన్నికలు,2014]] లో గెలుపొందారు.<ref>{{cite web|title=Constituencywise-All Candidates|url=http://eciresults.nic.in/ConstituencywiseS0124.htm?ac=24|accessdate=17 May 2014}}</ref> ఆయన [[నవంబరు 8]] [[1955]] న జన్మించారు.ఆయన 2014 వరకు ఇండియన్ రెవెన్యూ సర్వీసులో అధికారిగా పనిచేసేవారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసి గెలుపొందారు.<ref>http://www.cbec.gov.in/deptt_offcr/civil-list2014-part1.pdf</ref> ఆయన మంచి వక్త మరియు [[సామాజిక భద్రత|సామాజిక]] సమస్యల పట్ల చర్చల పట్ల ఆసక్తి గలవారు.<ref name=":0">{{Cite web|url=http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4884|title=Members : Lok Sabha|website=164.100.47.192|access-date=2016-03-03}}</ref>
== వ్యక్తిగత జీవితం ==
ఆయన సునీతా రవీంద్రబాబును జూన్ 12, 1985న వివాహమాడారు[[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు.<ref name=":0" />
==రాజకీయ జీవితం==
ఆయన భారత దేశ 16వ లోక్ సభ సభ్యునిగా ఎన్నికైనారు. లోక్‌సభలో[[లోక్‌సభ]]<nowiki/>లో ఆయన షెడ్యూల్ కులాలు మరియు తరగతుల సంక్షేమ కమిటీకి సభ్యునిగానూ, [[పెట్రోలియం]] మరియు [[సహజవాయువు]] స్టాండిగ్ కమిటీకి సభ్యునిగానూ ఉన్నారు.<ref name=":0" />
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పండుల_రవీంద్రబాబు" నుండి వెలికితీశారు