పిల్లి సుభాష్ చంద్రబోస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పిల్లి సుభాష్ చంద్రబోస్''' ఆగస్టు 8, 1950న తూర్పుగోదావరి[[తూర్పు గోదావరి జిల్లా|తూర్పుగోదావరి [[హసన్‌బాద్‌జిల్లా]]లో హసన్‌బాద్‌లో జన్మించాడు. 1970లో రాజకీయాలలో ప్రవేశించాడు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004లో [[కాంగ్రెస్]] పార్టీ మద్దతుతో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు. వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం పొందాడు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడై మంత్రిపదవికి రాజీనామా చేశాడు. డిసెంబరు 2011లో [[తెలుగుదేశం]] పార్టీ కిరణ్ కుమార్ మార్ రెడ్డి పై పెట్టిన అవిశ్వాసతీర్మానంలో కాంగ్రెస్ పార్టీ జారీచేసిన విప్‌ను ఉల్లంఘించి అనుకూలంగా[[అనుకూలం]]<nowiki/>గా ఓటుచేయడంతో శాసనసభ్యత్వాన్ని కోల్పోయాడు.
 
[[వర్గం:1950 జననాలు]]