యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

+బంగ్లాదేశ్ విమోచన యుద్ధం లింకు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10:
[[:en:John G. Stoessinger|జాన్ స్టోస్సింగర్]] అనే రచయిత ''Why Nations Go to War'' అనే తన పుస్తకంలో వ్రాసిన కొన్ని ముఖ్య విషయాలు - (1) యుద్ధంలో ఇరుపక్షాలూ తమ లక్ష్యం ధర్మబద్ధమైనదని చెప్పుకొంటాయి. (claim that morality justifies their fight) (2) యుద్ధం మొదలుపెట్టే పక్షం యుద్ధ ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందన్న (అతి) ఆశాభావం కలిగి ఉంటుంది. (overly optimistic assessment) (3) శత్రుపక్షం స్థితిని తప్పుగా అంచనా వేస్తుంది. [[:en:Fundamental attribution error|Fundamental attribution error]] (4) నాగరిక సమాజంలో సుమారు 90-95% సమాజాలు ఏదో ఒక సమయంలో యుద్ధాలలో పాల్గొన్నారు. కొన్ని సమాజాలు నిరంతరాయంగా యుద్ధాలలో గడిపాయి.<ref>[http://brneurosci.org/reviews/war.html Review: War Before Civilization]</ref>
 
'''వ్యయం-లాభం సిద్ధాంతాలు''' (Costs vs Benefits Analysis of War theories) - యుద్ధంలో అయ్యే నష్టం లేదా వ్యంవ్యయం కంటే దానివలన వచ్చే ప్రయోజనం ఎక్కువని ఒక పక్షం భావించినందువలన యుద్ధం సంభవిస్తుంది. ప్రయోజనాలు చాలా రకాలుగా ఉంటాయి - ఉదా: జాతీయ గౌరవం నిలుపుకోవడం, తమ ప్రదేశపు వనరుల వల్ల ప్రయోజనాలు తమకే లభించేలా చేసుకోవడం, అన్యాయం చేసిన పక్షాన్ని శిక్షించడం (ముఖ్యంగా రెండవ పక్షం బలహీనంగా ఉన్నపుడు) - ఈ విధమైన సిద్ధాంతాల ప్రకారం ఆణుయుద్ధాల వంటి వినాశక యుద్ధాల అవకాశం తక్కువ. ఎందుకంటే ఆందువల్ల లభించే ప్రయోజనాలకంటే విపరీతాలే ఎక్కువ గనుక.
 
'''మానసిక విశ్లేషణ సిద్ధాంతాలు''' (Psychological theories) - మానవులు స్వభావ సిద్ధంగా తగవులాడుకొనే తత్వం కలిగి ఉన్నారు. సమాజంలో ఈ హింసాత్మకమానసిక స్థితిని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడప్పుడూ జరిగే యుద్ధాలు ఆ హింసా ప్రకృతికి అవకాశం కలిగిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/యుద్ధం" నుండి వెలికితీశారు