వ్రతకథలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పుట
 
వ్రతముల జాబితా
పంక్తి 1:
==వ్రత కథలు==
 
వ్రత కథలు ఈ గ్రంధములో తెలుగు నాట బహు ప్రాచుర్యము పొందిన షుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడినది.
 
రచన: [[తిరుపతి_వేంకట_కవులు]]
 
==వ్రత కథలు==
ఈ గ్రంధములో తెలుగు నాట బహు ప్రాచుర్యములో ఉన్న షుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడినది. అవి
# శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము
# శ్రీ మంగళ గౌరీ వ్రతము
# శ్రీ వినాయక చతుర్థీ వ్రతము
# శ్రీ కేదారేశ్వర వ్రతము
# శ్రీ కార్తీక సోమవార వ్రతము
# శ్రీ స్కంద షష్టీ వ్రతము
# శ్రీ సావిత్రీ గౌరీ వ్రతము
# శ్రీ శివరాత్రి వ్రతము
# శ్రీ నందికేశ్వర వ్రతము
# శ్రీ కులాచారావన వ్రతము
# శ్రీ ఏక పత్నీ వ్రతము
 
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
===ఇది కూడా చూడండి===
[[తిరుపతి_వేంకట_కవులు]]
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/వ్రతకథలు" నుండి వెలికితీశారు