వికీపీడియా:సంతకం: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
చి (Bot: Migrating 65 interwiki links, now provided by Wikidata on d:q4663253 (translate me))
-->
== సంతకాలు ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు కూడదు ==
సభ్యుని చర్చాపేజీలు, వ్యాసాల చర్చాపేజీలు లాంటి అన్ని చర్చాపేజీల్లోను రాసే జాబులపై సంతకం చెయ్యాలి. వ్యాసాల పేజీల్లో మాత్రం సంతకాలు ''చెయ్యకూడదు''; ఎందుకంటే, వికీపీడియా వ్యాసాల కర్తృత్వం ఎవరికీ చెందదు కాబట్టి. ఏ సభ్యుడు/సభ్యురాలు ఏయే రచనలు చేసారనేది [[సహాయము:పేజీ చరితం|పేజీ చరితం]]లో ఎలాగూ కనిపిస్తుంది. దిద్దుబాటు సారాంశాల్లో కూడా సంతకాలు చెయ్యరాదు; అక్కడ <nowiki>~~~~</nowiki> లు సంతకాలుగా మార్పుచెందవు. జబులపైజాబులపై సంతకాలు పెట్టకూడని సందర్భాల్లో, ప్రత్యేక సూచనలు, ఆదేశాలు ఇస్తాము.
 
== సంతకం ఎలా చెయ్యాలి ==
129

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2095364" నుండి వెలికితీశారు