పెద్దపులిపాక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 137:
#పెదపులిపాక గ్రామానికి చెందిన శ్రీ ముసునూరి బ్రహ్మేశ్వరరావు, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రాష్ట్రమంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటుని కైవసం చేసుకున్నారు. [2]
#పెదపులిపాక గ్రామంలో రు. 7.35 లక్షా వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం భవనాన్ని, 2014, మార్చ్-31న ప్రారంభించారు. ఈ భవన నిర్మానానికి రు. 2.85 లక్షల వ్యయాన్ని సంఘం భరించగా, మిగిలిన రు. 4.5 లక్షలనూ, ఈ గ్రామానికి చెందిన దాత శ్రీ ముసునూరి శ్రీనివాసరావు, తమ తండ్రి వరప్రసాద్ ఙాపకార్ధం, విరాళంగా అందజేశారు. [5]
#ఈ గ్రామములోని తెల్ల రేషన్ కార్డుదారులందరూ ఎన్.టి.ఆర్ వైద్యసేవ పరిధిలోనికి వచ్చినారు. ఉద్యోగులు సహా మరికొందరు ఆరోగ్య సంరక్షణ పథకం పరిధిలోనికి వచ్చినారు. ఈ గ్రామములో ఇంకా మిగిలిపోయిన 240 కుటుంబాలకు, '''మేడి మాధవి ''' అను అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రురాలు, తన స్వంత గ్రామానికి ఆరోగ్య భరోసా కలిపించాలనే ఉద్దేశ్యంతో, ఆరోగ్య రక్ష బీమా ప్రీమియం డబ్బులను చెల్లించినారు. ఈ పథకం వలన, వీరందరికీ వేయి రకాల వ్యాధులకు, రాష్ట్రంలోని 432 కార్పొరేట్ ఆసుపత్రులలోనూ 80 ప్రభుత్వ ఆసుపత్రులలోనూ వైద్యం పొందేటందుకు అవకాశం కలుగుతుంది. దీనితో రాష్ట్రంలోనే అందరికీ ఆరోగ్య భరోసా బీమా ఉన్న తొలి గ్రామఘా చరిత్రకెక్కినది. []
==గణాంకాలు==
|