చినకొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
==గ్రామంలోని రాజకీయాలు==
ప్రస్తుతం చినకొత్తపల్లికి శ్రీ వై. శ్రీనివాసరావు గారు ఉన్నారు. అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి. మొత్తం 11 వార్దులు ఉన్నాయి. అందులో 6 వార్దులు టి.డి.పి వారు, 5 ప్రత్యర్థి పార్టీ వారివి. శ్రీ మానం దాసు (టి.డి.పి ఇంచార్జ్) గారు గ్రామాభివ్రుద్దికి బాగా కస్టపడుతున్నారు. కావున ఆయనను భవిష్యత్తులో మంచి పదవిలో ఆశిద్దాం. (సేకరణ:- మీ చాగంటి)
 
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యడవల్లి అంజమ్మ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
"https://te.wikipedia.org/wiki/చినకొత్తపల్లి" నుండి వెలికితీశారు